IPL 2020 RR vs MI : “ముంబైపై 8 వికెట్ల తేడాతో గెలిచిన రాాజస్థాన్

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో ఈ మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అంతకుముందు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(60 నాటౌట్‌ :21 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు)  చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు […]

  • Ram Naramaneni
  • Publish Date - 10:46 pm, Sun, 25 October 20

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ఆదివారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌, ముంబై ఇండియన్స్ జట్లు నువ్వా-నేనా అంటూ తలపడ్డాయి.  ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ కీరన్ పొలార్డ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గాయంతో ఈ మ్యాచ్‌కి రోహిత్ శర్మ దూరమయ్యాడు. అంతకుముందు ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య(60 నాటౌట్‌ :21 బంతుల్లో 2ఫోర్లు, 7సిక్సర్లు)  చెలరేగడంతో ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది. ముంబై ఇండియన్స్‌పై రాజస్థాన్‌ రాయల్స్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఛేజింగ్ లో బెన్‌స్టోక్స్‌(107: 60 బంతుల్లో 14ఫోర్లు, 3సిక్సర్లు) అద్భుత సెంచరీతో మెరిశాడు. సంజూ శాంసన్‌(54 నాటౌట్‌: 31 బంతుల్లో 4ఫోర్లు, 3సిక్సర్లు) అర్ధశతకంతో రాణించాడు.

[svt-event title=”ముంబైపై 8 వికెట్ల తేడాతో గెలిచిన రాాజస్థాన్” date=”25/10/2020,11:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు ; 192/2″ date=”25/10/2020,11:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు ; 182/2″ date=”25/10/2020,10:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఐపీఎల్ లో 2500 పరుగులు చేసిన సంజూ శాంసన్” date=”25/10/2020,10:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ స్కోరు : 165/2″ date=”25/10/2020,10:48PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హాఫ్ సెంచరీ చేసిన శాంసన్” date=”25/10/2020,10:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు ; 151/2″ date=”25/10/2020,10:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 138/2″ date=”25/10/2020,10:44PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు :125/2 ” date=”25/10/2020,10:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”సంజూ శాంసన్‌ ఆచితూచి ఆడుతున్నాడు” date=”25/10/2020,10:29PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెన్‌స్టోక్స్‌ మెరుపు అర్ధసెంచరీ” date=”25/10/2020,10:27PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు; 99/2″ date=”25/10/2020,10:22PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు ; 81/2″ date=”25/10/2020,10:20PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 67/2″ date=”25/10/2020,10:06PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 51/2″ date=”25/10/2020,10:05PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”25/10/2020,9:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు ;33/1 ” date=”25/10/2020,9:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రాజస్థాన్ ప్రస్తుత స్కోరు : 21/1″ date=”25/10/2020,9:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన రాజస్థాన్” date=”25/10/2020,9:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై తుది స్కోరు : 195/5″ date=”25/10/2020,9:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 183/5″ date=”25/10/2020,9:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 175/5″ date=”25/10/2020,9:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”25/10/2020,9:17PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బౌండరీలతో విరుచుకు పడుతోన్న హార్థిక్ పాండ్య ” date=”25/10/2020,9:01PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 138/4″ date=”25/10/2020,9:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” ముంబై ప్రస్తుత స్కోరు : 126/4″ date=”25/10/2020,8:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 112/4″ date=”25/10/2020,8:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు ; 107/4″ date=”25/10/2020,8:41PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”4 వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”25/10/2020,8:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”3వ వికెట్ కోల్పోయిన ముంబై” date=”25/10/2020,8:40PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రెండో వికెట్ కోల్పోయిన ముంబై” date=”25/10/2020,8:36PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 89/1″ date=”25/10/2020,8:24PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 73/1″ date=”25/10/2020,8:23PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 59/1″ date=”25/10/2020,8:03PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 45/1″ date=”25/10/2020,8:02PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు ; 33/1″ date=”25/10/2020,7:52PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు ; 25/1″ date=”25/10/2020,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ముంబై ప్రస్తుత స్కోరు : 15/1″ date=”25/10/2020,7:49PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన ముంబై” date=”25/10/2020,7:46PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తుది జట్ల వివరాలు” date=”25/10/2020,7:31PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై” date=”25/10/2020,7:30PM” class=”svt-cd-green” ]

[/svt-event]