టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్

IPL 2020: ఐపీఎల్ 2020‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సూపర్ ఫైట్‌ జరుగుతోంది. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌… బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రాయల్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంటే.. కోల్‌కతా రెండు మార్పులు చేసింది. Match 54. Rajasthan Royals win the toss and […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్
Follow us

|

Updated on: Nov 01, 2020 | 7:11 PM

IPL 2020: ఐపీఎల్ 2020‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సూపర్ ఫైట్‌ జరుగుతోంది. ప్లేఆఫ్స్ రేసులో భాగంగా ఈ రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన రాయల్స్‌ కెప్టెన్‌ స్టీవ్ స్మిత్‌… బౌలింగ్‌ ఎంచుకున్నాడు. రాయల్స్ ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతుంటే.. కోల్‌కతా రెండు మార్పులు చేసింది.