IPL 2020: రాయల్స్ జోరుకు కోల్‌కతా కళ్లెం వేస్తుందా.!

వరుస విజయాలతో ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఢీకొంటుంది. ఈ రెండు జట్ల మధ్య రసవత్తరమైన పోరుకు దుబాయ్ వేదిక సిద్ధమైంది.

IPL 2020: రాయల్స్ జోరుకు కోల్‌కతా కళ్లెం వేస్తుందా.!
Follow us

|

Updated on: Sep 30, 2020 | 12:33 PM

Rajasthan Royals Vs Kolkata Knight Riders: వరుస విజయాలతో ఊపుమీదున్న రాజస్థాన్ రాయల్స్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఢీకొంటుంది. ఈ రెండు జట్ల మధ్య రసవత్తరమైన పోరుకు దుబాయ్ వేదిక సిద్ధమైంది. ఐపీఎల్‌-13లో ఆడిన రెండు మ్యాచుల్లోనూ అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఓపెనర్ జోస్ బట్లర్ కూడా తిరిగి ఫామ్ అందుకుంటే ఆ జట్టుకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. స్టీవ్ స్మిత్, బట్లర్, ఉతప్ప, సెన్సేషన్ రాహుల్ ట్వేటియా, ఆర్చర్‌లతో బ్యాటింగ్ లైనప్ బలంగా ఉండగా.. అటు బౌలింగ్‌‌లో ఆర్చర్, అంకిత్ రాజపూత్, ఉనద్కట్, కరన్‌లు అదరగొడుతున్నారు.

కోల్‌కతా నైట్ రైడర్స్‌ విషయానికి వస్తే.. కీలక ఆటగాళ్లు రాణించకపోవడం, ఒకరిద్దరిపై భారం పడుతుండటం ఆ జట్టుకు పెద్ద మైనస్‌గా మారింది. అయితే సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్ శుభ్‌మాన్ గిల్‌తో పాటు ఇయాన్ మోర్గాన్ ఫామ్ అందుకోవడం, కెప్టెన్ దినేష్ కార్తీక్ యాంకర్ రోల్ పోషిస్తుండటం కోల్‌కతాకు కలిసొచ్చే అంశం. బౌలింగ్‌లో ప్యాట్ కమిన్స్, శివమ్ మావి, నరైన్‌లు విజృంభిస్తున్నారు. కాగా, ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 20 మ్యాచుల్లో తలబడగా.. చెరో 10 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. అలాగే ప్యాట్ కమిన్స్ మరో రెండు వికెట్లు పడగొడితే.. టీ20ల్లో 100 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుల్లోకి ఎక్కుతాడు. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ విజయం సాధిస్తుందో చూడాలి మరి.!

Also Read: శ్రేయాస్ అయ్యర్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా విధింపు.!

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!