క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యం కానున్న ఐపీఎల్..!

IPL 2020 Match Timing: ఐపీఎల్.. సిక్స్‌ల జోరు, వికెట్ల హోరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌‌ను ఈ పొట్టి క్రికెట్ అలరిస్తూ వస్తోంది. ఇక దీనికి సంబంధించిన 13వ సీజన్ వచ్చే నెల 29వ తేదీ నుంచి మొదలవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా.. బీసీసీఐ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ అనుకున్న షెడ్యూల్ కంటే మరింత ఆలస్యంగా మొదలు కానుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ […]

క్రికెట్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యం కానున్న ఐపీఎల్..!
Follow us

|

Updated on: Feb 08, 2020 | 9:20 AM

IPL 2020 Match Timing: ఐపీఎల్.. సిక్స్‌ల జోరు, వికెట్ల హోరుతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌‌ను ఈ పొట్టి క్రికెట్ అలరిస్తూ వస్తోంది. ఇక దీనికి సంబంధించిన 13వ సీజన్ వచ్చే నెల 29వ తేదీ నుంచి మొదలవుతుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నా.. బీసీసీఐ నుంచి మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో టోర్నమెంట్ అనుకున్న షెడ్యూల్ కంటే మరింత ఆలస్యంగా మొదలు కానుందని ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వాస్తవానికి ఐపీఎల్ 2020 మార్చి 29 నుంచి మే 24 వరకు జరగాల్సి ఉంది. అయితే మార్చి చివరి వారం, ఏప్రిల్ మొదటి వారంలో వరుసగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉండటంతో కొంతమంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీలకు అందుబాటులో ఉండరు. ఈ క్రమంలోనే ఐపీఎల్ షెడ్యూల్‌లో పలు మార్పులు చేయాలని బీసీసీఐ భావిస్తోందట. ఇందుకు గానూ ఐసీసీతో కూడా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఒక్కసారి చర్చలు పూర్తి కాగానే పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేస్తామని బీసీసీఐ సెక్రటరీ జయ్ షా స్పష్టం చేశారు. అంతేకాకుండా ముందుగా అనుకున్న ఆల్ స్టార్స్ మ్యాచ్ కూడా లేదనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన
ఫోన్‌ కోసం డ్రైనేజీలోకి దిగి .. 36 గంటలు నరకయాతన