టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా..

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై జట్టులో విదేశీ ఆటగాళ్లుగా డికాక్, పొలార్డ్, బౌల్ట్, పాటిన్సన్ బరిలోకి దిగుతున్నారు. అలాగే కోల్‌కతా జట్టు తరపున మోర్గాన్, నరైన్, కమిన్స్, రసెల్‌లు బరిలోకి దిగుతున్నారు. (IPL 2020) Also Read: IPL 2020: MI Vs KKR Live Score Update, కోల్‌కతాతో ముంబై ఢీ.. Match 5. […]

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 7:05 PM

ఐపీఎల్‌ 13వ సీజన్‌లో భాగంగా ఇవాళ కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్‌ జరుగుతోంది. టాస్‌ గెలిచి కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ముంబై జట్టులో విదేశీ ఆటగాళ్లుగా డికాక్, పొలార్డ్, బౌల్ట్, పాటిన్సన్ బరిలోకి దిగుతున్నారు. అలాగే కోల్‌కతా జట్టు తరపున మోర్గాన్, నరైన్, కమిన్స్, రసెల్‌లు బరిలోకి దిగుతున్నారు. (IPL 2020)

Also Read: IPL 2020: MI Vs KKR Live Score Update, కోల్‌కతాతో ముంబై ఢీ..