ఐపీఎల్ 2020: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా..

IPL 2020: ఐపీఎల్ 2020‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సూపర్ ఫైట్‌ జరుగుతోంది.. అబుదాబీ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లూ కసితో ఉన్నాయి. ముంబై ఇందులో ఎలాగైనా గెలిచి టాప్ స్పాట్‌కు వెళ్లాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ మోర్గాన్… బ్యాటింగ్ ఎంచుకున్నాడు.(IPL 2020) A look at the Playing XI for #MIvKKR #Dream11IPL pic.twitter.com/5sMclp86v6 — […]

ఐపీఎల్ 2020: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా..
Follow us

|

Updated on: Oct 16, 2020 | 10:11 PM

IPL 2020: ఐపీఎల్ 2020‌లో భాగంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య సూపర్ ఫైట్‌ జరుగుతోంది.. అబుదాబీ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లూ కసితో ఉన్నాయి. ముంబై ఇందులో ఎలాగైనా గెలిచి టాప్ స్పాట్‌కు వెళ్లాలని చూస్తోంది. ఇక ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన కోల్‌కతా కెప్టెన్‌ మోర్గాన్… బ్యాటింగ్ ఎంచుకున్నాడు.(IPL 2020)