బ్రేకింగ్: ఏప్రిల్ 15కు ఐపీఎల్ 2020 వాయిదా…

IPL 2020: కరోనా ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పడిన నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ఏప్రిల్ 15 వరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 75కు చేరింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నా.. ఫ్రాంచైజీల నుంచి విముఖత వ్యక్తమైంది. అలాగే ఒకవేళ టోర్నీని రద్దు […]

బ్రేకింగ్: ఏప్రిల్ 15కు ఐపీఎల్ 2020 వాయిదా...
Follow us

|

Updated on: Mar 13, 2020 | 3:20 PM

IPL 2020: కరోనా ప్రభావం ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై పడిన నేపధ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు. భారత్‌లో కరోనా విజృంభిస్తుండటంతో ఏప్రిల్ 15 వరకు టోర్నీని వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే దేశంలో కరోనా బారిన పడ్డవారి సంఖ్య 75కు చేరింది. ఈ క్రమంలోనే ఐపీఎల్‌పై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకులు లేకుండానే టోర్నమెంట్‌ను నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నా.. ఫ్రాంచైజీల నుంచి విముఖత వ్యక్తమైంది. అలాగే ఒకవేళ టోర్నీని రద్దు చేస్తే బీసీసీఐ వేలాది కోట్లు నష్టపోవాల్సి వస్తుంది.

అందుకే బీసీసీఐ అధ్యక్షుడు మిగతా టీమ్ మెంబర్స్‌తో సమావేశమయ్యి.. ఈ నిర్ణయానికి వచ్చాడు. కాగా, టోర్నీని నిలిపివేయాలని వివిధ రాష్ట్రాల నుంచి కేంద్రానికి లేఖలు అందడమే కాకుండా.. కోర్టులో పిటిషన్లు కూడా దాఖలు అయ్యాయి. అంతేకాకుండా విదేశీయులకు వీసాలను ఏప్రిల్ 15 వరకు నిలిపివేయాలని కేంద్రం తీసుకున్న  టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

For More News:

కరోనా ఎఫెక్ట్.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

బాబుకు మరో షాక్.. వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్సీ.?

అమృతం ‘ద్వితీయం’.. నిజంగా అద్వితీయం..

రేవంత్ అరాచకాలు..కాంగ్రెస్‌లో ప్రకంపనలు..మండిపడుతున్న సీనియర్లు…

ఎయిడ్స్ మందులతో కరోనాకు చికిత్స…

మాచర్ల ఘటనలో గాయపడ్డ న్యాయవాది పరిస్థితి విషయంః బోండా ఉమా

కరోనాపై యుద్ధం.. తెలుగు రాష్ట్రాలు సహా అందుబాటులో 24 గంటల సేవలు..

‘ప్రేమ ఎంత మధురం’.. ఆర్య ఓ రూలర్.. అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చిన జెండే.. షాక్‌లో అను..

ఏకగ్రీవ పంచాయితీలకు జగన్ సర్కార్ బంపరాఫర్…