అటు బట్లర్.. ఇటు బ్రావో..

చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ బ్రావో ఖచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. అయితే ఈ లీగ్‌లో సీఎస్కే ఆడిన తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన బ్రావో..

అటు బట్లర్.. ఇటు బ్రావో..
Follow us

|

Updated on: Sep 22, 2020 | 12:35 PM

చెన్నై సూపర్ కింగ్స్ ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ బ్రావో ఖచ్చితంగా తుది జట్టులో ఉంటాడు. అయితే ఈ లీగ్‌లో సీఎస్కే ఆడిన తొలి మ్యాచ్‌కు గాయం కారణంగా దూరమైన బ్రావో.. మరో రెండు మ్యాచ్‌లకు కూడా అందుబాటులో ఉండడని ఆ జట్టు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ స్పష్టం చేశాడు. ‘కరీబియన్ లీగ్‌లో బ్రావో కాలికి గాయమైంది. అది నయం కావడానికి మరికొద్ది సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇంకొన్ని రోజులు అతడు విశ్రాంతి తీసుకోనున్నాడు” అని ఫ్లెమింగ్ తెలిపాడు. ఇక బ్రావో స్థానంలో సామ్ కరన్ తుది జట్టులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

అటు ఇవాళ జరగనున్న మ్యాచ్‌కు రాజస్థాన్ రాయల్స్ తుది జట్టులో బట్లర్ ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఐపీఎల్ నిబంధనలు అనుగుణంగా అతడు ఆరు రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కాబట్టి రాజస్థాన్ రాయల్స్ మొదటి మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉండకపోవచ్చు. (IPL 2020)

Also Read: ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఢిల్లీ ఖాతాలో అరుదైన రికార్డు..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!