IPL 2020: ఢిల్లీ జోరు.. రాయల్స్ బేజారు..

ఐపీఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో ఆదరగొట్టింది. లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుని అగ్రస్థానానికి ఎగబాకింది.

IPL 2020: ఢిల్లీ జోరు.. రాయల్స్ బేజారు..
Follow us

|

Updated on: Oct 09, 2020 | 11:30 PM

IPL 2020: ఐపీఎల్‌ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫార్మన్స్‌తో ఆదరగొట్టింది. లీగ్‌లో ఐదో విజయాన్ని నమోదు చేసుకుని అగ్రస్థానానికి ఎగబాకింది. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 46 పరుగుల తేడాతో రాయల్స్‌పై విజయం సాధించింది. ముందుగా ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది.

స్టోయినిస్‌(39), హెట్‌మెయిర్‌(45) రాణించడంతో పాటు లోయర్ ఆర్డర్ చక్కటి బ్యాటింగ్ కనబరచారు. అనంతరం రాయల్స్ 20 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయింది. రాహుల్ ట్వీటియా(38), జైస్వాల్(34) ఫర్వాలేదనిపించారు. ఢిల్లీ బౌలర్లలో రబాడా (3/35), స్టోయినిస్‌(2/17), అశ్విన్(2/22), అదరగొట్టారు.

Also Read: 

ఇంజినీరింగ్ విద్యార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

నిరుపేద కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్..

ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..

తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే కొత్త రైళ్లు ఇవే..!

Bigg Boss 4: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమె.? లేక అతడు.?

ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
ఆ స్టార్ హీరోతో రొమాన్స్ చేయబోతున్న బిగ్ బాస్ బ్యూటీ రతికా రోజ్
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
మీ ఇంట్లో వేడిగా ఉంటోందా? ఫ్యాన్‌, కూలర్‌ లేకుండానే ఇల్లంతా కూల్‌
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
అందాల ఆరబోతకు హద్దే లేదంటున్న దక్ష నాగర్కర్..
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
పవన్‌ కల్యాణ్‌ ఆరోగ్యంపై జనసేన పార్టీ కీలక ప్రకటన
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
ఇవి ఆకులే కదా అని తీసిపారేసేరు.. వీటి నీరు తాగితే అమృతమే..
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
వైఫై వేగంగా ఉండాలంటే ఈ  ప్రదేశాల్లో రౌటర్ అస్సలు ఉంచొద్దు
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హైదరాబాదీ బ్యాటర్ల పెను విధ్వంసం.. ఢిల్లీ ముందు భారీ టార్గెట్
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే వారికి గుడ్‌న్యూస్..
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు
త్వరలో ఢిల్లీకి ఎయిర్‌ట్యాక్సీ.. 30 కి.మీ దూరానికి ఏడే నిమిషాలు