IPL 2020, DC vs RCB : ఢిల్లీ గెలిచింది, బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4) రాణించాడు. అనంతరం […]

IPL 2020, DC vs RCB  : ఢిల్లీ గెలిచింది, బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు
Follow us

|

Updated on: Nov 02, 2020 | 11:21 PM

ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా సోమవారం రాత్రి మరో రసవత్తరమైన పోరు జరిగింది. అబుదాబి వేదికగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు నువ్వా-నేనా అంటూ బరిలోకి దిగాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరరు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 152 పరుగులు చేసింది. దేవదత్‌ పడిక్కల్‌ (50; 41 బంతుల్లో, 5×4) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోయి టార్గెట్ ఛేదించింది. అజింక్య రహానె (60; 46 బంతుల్లో, 5×4, 1×6), శిఖర్‌ ధావన్‌ (54; 41 బంతుల్లో, 6×4) అర్ధశతకాలతో అదరగొట్టారు. దీంతో ఢిల్లీ ప్లేఆఫ్‌కు చేరింది. అయితే ఓడినా మెరుగైన రన్‌రేటు ఉండటంతో బెంగళూరు కూడా ప్లేఆఫ్‌కు చేరింది.

[svt-event title=”6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ” date=”02/11/2020,10:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 146/4″ date=”02/11/2020,10:51PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”రహానే ఔట్” date=”02/11/2020,10:50PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”శ్రేయాస్ అయ్యర్ ఔట్” date=”02/11/2020,10:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”హాఫ్ సెంచరీ చేసిన రహానే” date=”02/11/2020,10:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”2వ వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”02/11/2020,10:33PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 99/1″ date=”02/11/2020,10:32PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 81/1″ date=”02/11/2020,10:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 71/1″ date=”02/11/2020,10:10PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”నిలకడగా ఆడుతోన్న ఢిల్లీ” date=”02/11/2020,9:57PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 47/1″ date=”02/11/2020,9:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 38/1″ date=”02/11/2020,9:43PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ప్లే ఆఫ్ క్వాలిఫికేషన్” date=”02/11/2020,9:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన ఢిల్లీ” date=”02/11/2020,9:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ ప్రస్తుత స్కోరు : 15/0″ date=”02/11/2020,9:42PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ టార్గెట్ 153 పరుగులు” date=”02/11/2020,9:18PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”7వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”02/11/2020,9:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 150/6″ date=”02/11/2020,9:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”6వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”02/11/2020,9:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”5వ వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”02/11/2020,9:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 140/4″ date=”02/11/2020,9:00PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 128/4″ date=”02/11/2020,8:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=” మోరిస్ డకౌట్” date=”02/11/2020,8:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”పడిక్కల్ ఔట్” date=”02/11/2020,8:59PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 101/2″ date=”02/11/2020,8:35PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”కోహ్లి అవుట్” date=”02/11/2020,8:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 79/1″ date=”02/11/2020,8:28PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 60/1″ date=”02/11/2020,8:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 45/1″ date=”02/11/2020,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బౌండరీలతో విరుచుకు పడుతోన్న పడిక్కిల్” date=”02/11/2020,8:04PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 29/1″ date=”02/11/2020,7:56PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”తొలి వికెట్ కోల్పోయిన బెంగళూరు” date=”02/11/2020,7:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు ప్రస్తుత స్కోరు : 15/0″ date=”02/11/2020,7:55PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”బెంగళూరు తుది జట్టు” date=”02/11/2020,7:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”ఢిల్లీ తుది జట్టు” date=”02/11/2020,7:13PM” class=”svt-cd-green” ]

[/svt-event]

[svt-event title=”టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ” date=”02/11/2020,7:12PM” class=”svt-cd-green” ]

[/svt-event]