రో’హిట్’ షో.. ముంబై గ్రాండ్ విక్టరీ..

ఐపీఎల్‌-13 వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 195/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(80) మెరుపులకు.. సూర్యకుమార్ యాదవ్(47), సౌరభ్(21) రాణించడంతో కోల్‌కతా ముందు భారీ టార్గెట్ ఉంచారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 146/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై […]

రో'హిట్' షో.. ముంబై గ్రాండ్ విక్టరీ..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 11:56 PM

ఐపీఎల్‌-13 వ సీజన్‌లో ముంబై ఇండియన్స్ బోణీ కొట్టింది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచిన కోల్‌కతా బౌలింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై 195/5 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ(80) మెరుపులకు.. సూర్యకుమార్ యాదవ్(47), సౌరభ్(21) రాణించడంతో కోల్‌కతా ముందు భారీ టార్గెట్ ఉంచారు. ఆ తర్వాత లక్ష్య చేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 146/9 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బౌలర్లు బుమ్రా, పాటిన్సన్, బౌల్ట్, చాహర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. (IPL 2020)

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.