టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని..

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. కేకేఅర్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది. #CSK have won the toss and they will bowl first against […]

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోని..
Follow us

|

Updated on: Oct 31, 2020 | 11:17 AM

IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా దుబాయ్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ తలబడనున్నాయి. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ధోని టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే.. ఈ మ్యాచ్ భారీ రన్‌రేట్‌తో గెలవాల్సి ఉంది. కేకేఅర్ ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంటే.. చెన్నై మూడు మార్పులు చేసింది.