Breaking News
  • హైదరాబాదులో వరద సహాయ పునరావాస చర్యలకై స్పీడ్ బోటులు పంపాలన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి పై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తక్షణం స్పందించారు. వెంటనే స్పీడు బోట్లను పంపాలని విపత్తుల నిర్వహణ సంస్థ, పర్యాటక శాఖ ఉన్నతాధికారులను సియం ఆదేశించారు. సియం ఆదేశాలకు అనుగుణంగా విపత్తుల నిర్వహణ సంస్థ నుండి మూడు,పర్యాటక శాఖ ద్వారా ఐదు మొత్తం 8స్పీడు బోటులను వెంటనే హైదరాబాదు పంపిస్తున్నట్టు రాష్ట్ర పర్యాటక శాఖ మరియు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలియజేశారు. అంతేగాక ఈ స్పీడ్ బోటులతో పాటు ఆయా బోటుల సామర్థ్యానికి అనుగుణంగా ఎస్డిఆర్ఎఫ్ కు సంబంధించిన ఈతగాళ్లను (డ్రైవర్స్), తగినన్ని లైఫ్ జాకెట్లను పంపుతున్నట్లు తెలియజేశారు.
  • టీవీ9 తో తెలంగాణ విద్యుత్ సీఎండీ రఘురామ రెడ్డి: Ghmc వర్షాల వల్ల విద్యుత్ కి తీవ్ర అంతరాయం కలిగింది. జీహెచ్ఎం సి పరిధిలో కోటి రూపాల నష్టం జరిగింది. జిల్లాలో 2 కోట్ల నష్టం జరిగింది. వర్షం దాటికి ట్రాన్స్ఫార్మర్స్ కొట్టుకొని పోయాయి ,కొన్ని ప్రాంతాల్లో నీట మునిగాయి. హైదరాబాద్ కి సౌత్ సైడ్ ఎక్కువ డ్యామేజి అయింది. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నీరు ఉండీ పోయి విద్యుత్ పునరుద్ధరణ కి కష్టం అవుతుంది. సిటీ లో 456 సబ్ స్టేషన్స్ ఉన్నాయి 15 నీట మునిగాయి. కొన్ని స్టేషన్స్ వాటర్ తొడించి పునరుద్ధరణ జరిపము. నీటి ప్రవాహం వల్ల 1767 ట్రాన్ఫోఫార్మర్స్ ని బంద్ చేయడం జరిగింది. సరూర్ నగర్ ఏరియా కాలనీలో ,ఓల్డ్ సిటీ కింసంబంధించిన కాలనిలలో ఇంకా కొన్ని ప్రాంతాలు పవర్ లేకుండా ఉన్నాయి. Ghmc పరిధిలో 51 లక్షల కనెక్షన్స్ ఉన్నాయి అందులో 30 వేల వరకు అంతరాయం కలిగింది. ఒక్కొక్కటిగా సెట్ చేస్తూ వొస్తున్నాం.
  • అమరావతి : 56 బిసి కార్పొరేషన్ లకు సంబంధించి డైరెక్టర్ ల జాబితా విడుదల . ఒక్కో కార్పొరేషన్ కు 12 మంది పేర్లు ఖరారు.
  • తూర్పుగోదావరి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం, రాజమండ్రి కంబాల చెరువు, లాల చెరువు, కడియం, రావులపాలెం, రంపచోడవరం, కోనసీమ, మన్యం ప్రాంతాల్లో భారీ వర్షం, కిర్లంపూడిలో భవనంపై పిడుగు, చుట్టుపక్కల ఇళ్లలో కాలిపోయిన ఎలక్ర్టికల్ పరికరాలు
  • నా భర్త నాగరాజు మృతిపై అనేక అనుమానాలున్నాయి. నా భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదు. మూడు నెలల్లో బయటకు వస్తానని నాకు చెప్పాడు. ఈ కేసులో ప్రమేయం ఉన్న వారందరిపై విచారణ జరపాలి. - మాజీ కీసర తహశీల్దార్ నాగరాజు భార్య స్వప్న . నాగరాజు ఉన్న బ్యారెక్‌లో మరో నలుగురు ఉన్నారు. వాళ్లపైన కూడా నాకు అనుమానం ఉంది- నాగరాజు భార్య స్వప్న . టవల్‌తో సూసైడ్ చేసుకున్నాడని జైలు అధికారులు ఎలా చెబుతారు. ప్రభుత్వం నాగరాజు మృతిపై విచారణ జరిపించాలి. మా కుటుంబసభ్యులకు రక్షణ కల్పించాలి. హెచ్చార్సిలో ఫిర్యాదు చేసిన నాగరాజు భార్య స్వప్న.
  • హైదరాబాద్: వరదల్లో నష్టపోయిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుంది. ప్రతి ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తాం- సీఎం కేసీఆర్.
  • హైదరాబాద్: దసరా పండుగకు ప్రత్యేక బస్సులు నడుపనున్న టీఎస్ ఆర్టీసీ. ఈ నెల 24 వరకు 3వేల ప్రత్యేక బస్సులు- రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ . హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాలు, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు బస్సులు . ఎంజీబీఎస్‌, జేబీఎస్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, ఎస్సార్‌నగర్,అమీర్‌పేట. ఈసీఐఎల్‌, ఉప్పల్ క్రాస్‌రోడ్డు, ఎల్బీనగర్ ప్రాంతాల నుంచి బస్సులు . పండుగ నేపథ్యంలో అడ్వాన్స్‌ బుకింగ్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాం. - రంగారెడ్డి రీజనల్ మేనేజర్ వరప్రసాద్ .

IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా వేదికగా విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలబడుతోంది.

IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

IPL 2020: ఐపీఎల్ 2020లో భాగంగా ఇవాళ షార్జా వేదికగా రసవత్తరమైన పోరు జరుగుతోంది. విరాట్ కోహ్లీ సారధ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో తలబడుతోంది. ఇప్పటివరకూ బెంగళూరు ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ కేవలం ఒకదానిలోనే గెలుపొందింది. ఇక ఈ టోర్నీలో నిలవాలంటే.. పంజాబ్ ఇప్పటి నుంచి దాదాపుగా అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాలి. ఈ మ్యాచ్‌లో బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. గత జట్టుతోనే బెంగళూరు బరిలోకి దిగుతుండగా… పంజాబ్ మూడు మార్పులు చేసింది. ఈ మ్యాచ్ తో యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ బరిలోకి దిగాడు.

IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ రెండో విజయం

15/10/2020,11:16PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ టార్గెట్ 172

గేల్(53) ఔట్

15/10/2020,11:00PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ టార్గెట్ 172

15/10/2020,10:49PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ టార్గెట్ 172

15/10/2020,10:40PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ టార్గెట్ 172

15/10/2020,10:30PM

అగర్వాల్(45) ఔట్

15/10/2020,10:29PM

15/10/2020,10:28PM

15/10/2020,10:27PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ టార్గెట్ 172

15/10/2020,9:35PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పంజాబ్ టార్గెట్ 172

15/10/2020,9:32PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

కోహ్లీ వెర్సస్ రాహుల్

15/10/2020,9:10PM

డివిలియర్స్, కోహ్లీ ఔట్

15/10/2020,8:57PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

దూబే(23) ఔట్

15/10/2020,8:47PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

కోహ్లీ వెర్సస్ రాహుల్

15/10/2020,8:46PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

సుందర్(13) ఔట్

15/10/2020,8:21PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

కోహ్లీ వెర్సస్ రాహుల్

15/10/2020,8:15PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

ఫించ్(20) ఔట్

15/10/2020,8:05PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

కోహ్లీ వెర్సస్ రాహుల్

15/10/2020,7:57PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

పడిక్కల్(18) ఔట్

15/10/2020,7:56PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

కోహ్లీ వెర్సస్ రాహుల్

15/10/2020,7:48PM

15/10/2020,7:47PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

బెంగళూరు జట్టు

15/10/2020,7:13PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

బరిలోకి దిగుతున్న యూనివర్స్ బాస్

15/10/2020,7:13PM
IPL 2020, IPL 2020 RCB Vs KXIP Live Score Update: పంజాబ్ సూపర్ విక్టరీ

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ

15/10/2020,7:13PM

Related Tags