చెన్నై ఏంటిది? 3 ఓవర్లకు 3 పరుగులా?

చెన్నై: ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై ఆచితూచి ఆడుతోంది. మూడు ఓవర్లు ముగిసే సరికి వికెట్‌ నష్టపోకుండా 3 పరుగులు చేసింది. డుప్లెసిస్‌ (3; 10 బంతుల్లో) నిలకడగా ఆడుతున్నాడు. షేన్‌ వాట్సన్‌ (0; 8 బంతుల్లో) ఇంకా పరుగుల ఖాతా తెరవలేదు. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసురుతున్నారు.

చెన్నై ఏంటిది? 3 ఓవర్లకు 3 పరుగులా?
Follow us

|

Updated on: May 01, 2019 | 8:31 PM