ఢిల్లీ ఢమాల్.. జోరులో చెన్నై..

ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. ఐపీఎల్ లీగ్‌లో భాగంగా స్థానిక చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్‌కే నిర్ధేశించిన 180 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. కేవలం 99 రన్స్‌కే కుప్పకూలింది. ఇమ్రాన్ తాహీర్ 4, జడేజా 3 వికెట్లతో రెచ్చిపోయారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 44 రన్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. సీఎస్‌కే బౌలర్ల ధాటికి అయ్యర్, […]

ఢిల్లీ ఢమాల్.. జోరులో చెన్నై..
Follow us

| Edited By:

Updated on: May 02, 2019 | 7:25 AM

ఢిల్లీ క్యాపిటల్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ పైచేయి సాధించింది. ఐపీఎల్ లీగ్‌లో భాగంగా స్థానిక చిదంబరం స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 80 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది.

సీఎస్‌కే నిర్ధేశించిన 180 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ.. కేవలం 99 రన్స్‌కే కుప్పకూలింది. ఇమ్రాన్ తాహీర్ 4, జడేజా 3 వికెట్లతో రెచ్చిపోయారు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 44 రన్స్‌తో ఒంటరి పోరాటం చేశాడు. సీఎస్‌కే బౌలర్ల ధాటికి అయ్యర్, ధావన్‌లు మినహా ఏ ఒక్కరు కూడా డబుల్ డిజిట్ స్కోర్ అందుకోలేక చేతులెత్తేశారు. దీంతో ఢిల్లీ ఖాతాలో మరో ఓటమి తప్పలేదు.

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్‌ పెంచే ఆహారాలు ఇవే.. అస్సలు మిస్ చేయండి
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
సమ్మర్‌లో 2 రోజుల చిరపుంజి టూర్‌ ట్రిప్‌.. తక్కువ బడ్జెట్‌లోనే!
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
ఉద్యోగం చేస్తూనే ఇంట్లో వ్యాపారం.. నెల రోజుల్లోనే ఆదాయం ప్రారంభం
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ అందుకే 400 సీట్లు కావాలని అంటోంది: రేవంత్ సంచలన వ్యాఖ్యలు
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
చల్లదనం కోసం వేసవిలో స్విమ్మింగ్ చేస్తున్నారా.. ఈ విషయాలు మీకోసమే
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని ఆత్మవిశ్వాసం.. హ్యాట్సాఫ్ ‘సిరి’
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
నామినేషన్ దాఖలు చేసిన బండి సంజయ్ కుమార్
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
టిఫిన్‌లో ఇవి తీసుకుంటే.. గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది..
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
మలేరియాతో బాధపడేవారు త్వరగా కోలుకోవాలంటే..ఈ ఆహారాలు తీసుకోవాలి!
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.