అఖిల్ కొత్త చిత్రం విశేషాలు..!

‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం చవి చూశాయి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ తన కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. మరోవైపు అల్లు అరవింద్ దగ్గర ఉండి స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నాడట. త్వరలోనే […]

అఖిల్ కొత్త చిత్రం విశేషాలు..!
Follow us

|

Updated on: Mar 21, 2019 | 3:50 PM

‘అఖిల్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు అక్కినేని అఖిల్. ఇప్పటివరకు ఆయన చేసిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పరాజయం చవి చూశాయి. ప్రస్తుతం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అఖిల్ తన కొత్త చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ చిత్రానికి ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఈ సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. మరోవైపు అల్లు అరవింద్ దగ్గర ఉండి స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నాడట. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రం 2019 చివర్లో విడుదల కానుందట.