Pawan Harish Film: పవన్-హరీష్ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్.. ఇంతకుముందెప్పుడూ చేయని పాత్రలో

పవన్‌ కల్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెలియగానే.. ఫ్యాన్స్ అంతా మనసులో 'గబ్బర్‌ సింగ్' బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వేసేసుకున్నారు. అంతేకాదు ఈ మూవీ 'గబ్బర్‌ సింగ్‌'కు సీక్వెల్...

Pawan Harish Film: పవన్-హరీష్ సినిమా గురించి ఎక్స్‌క్లూజివ్‌ అప్‌డేట్.. ఇంతకుముందెప్పుడూ చేయని పాత్రలో
Follow us

|

Updated on: Jan 07, 2021 | 11:20 AM

Pawan Harish Film: పవన్‌ కల్యాణ్, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో మరో సినిమా తెలియగానే.. ఫ్యాన్స్ అంతా మనసులో ‘గబ్బర్‌ సింగ్’ బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ వేసేసుకున్నారు. అంతేకాదు ఈ మూవీ ‘గబ్బర్‌ సింగ్‌’కు సీక్వెల్ అయి ఉంటుందని కూడా ఫిక్స్ అయ్యారు. అయితే ఈ విషయంలోనే ఓ ఎక్స్‌క్లూజివ్‌ అప్డేట్ మీ కోసం తీసుకొచ్చాం. ఈ సినిమా ‘గబ్బర్‌ సింగ్‌’ సీక్వెల్‌ కానే కాదు. ఈ చిత్రంలో పవన్‌ డ్యూయల్‌ రోల్‌ చేస్తున్నారన్న న్యూస్‌ కూడా రూమరే. ఈ మూవీలో పవన్‌ ఇంతకుముందెప్పుడూ చేయని ఓ డిఫరెంట్ రోల్‌ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా పనులు కూడా స్టార్ట్ అయిపోయాయి. గబ్బర్‌ సింగ్‌కు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన దేవీ శ్రీ ప్రసాద్‌ మరో బ్లాక్‌ బస్టర్‌ ఆల్బమ్‌కు వర్చువల్‌ డిస్కషన్స్‌ మొదలు పెట్టారు.

హరీష్‌ దర్శకత్వంలో వచ్చిన ఊర మాస్ సినిమాలు ‘డీజే’, ‘గద్దలకొండ గణేష్’‌‌కు పని చేసిన స్టార్ సినిమాటోగ్రాఫర్ అయాంక బోస్‌ను ఏరికోరి ఈ సినిమా కోసం పట్టుకొస్తున్నారు. ఇలా సూపర్‌ హిట్ కాంబినేషన్‌ కోసం క్రేజీ టీమ్‌ను రెడీ చేస్తున్నారు హరీష్‌ శంకర్‌.

Also Read :

Cockfights in Godavari Districts: నేటి నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో 144 సెక్షన్.. పందాల కట్టడికి గ్రామ కమిటీలు

AP Temple Politics: జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. టీడీపీ హయాంలో కూల్చేసిన ఆలయాలను పునర్నించేందుకు శ్రీకారం

Bowenpally Kidnap Case: అఖిల ప్రియకు ఫిట్స్.. బెయిల్ పిటిషన్‌పై ఉత్కంఠ.. పరారీలోనే భార్గవ్ రామ్

పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
పంజాబ్‌లో చైనా డ్రోన్లు ప్రత్యక్షం.! రెండు చైనా డ్రోన్ల‌ స్వాధీనం
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!
పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!