ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు హీరో కార్తికేయ. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న కార్తికేయ.. నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా కనిపించనున్నాడు. మరో ప్రక్క ‘హిప్పీ’ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాకు టీఎన్ కృష్ణ దర్శకుడు.

తాజా సమాచారం ప్రకారం కార్తికేయ మ‌రో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. డెబ్యూ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ ఓ సినిమా చేయ‌నుండ‌గా,ఈ చిత్రానికి 90ఎంఎల్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *