ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు హీరో కార్తికేయ. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న కార్తికేయ.. నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా కనిపించనున్నాడు. మరో ప్రక్క ‘హిప్పీ’ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాకు టీఎన్ కృష్ణ దర్శకుడు. తాజా సమాచారం ప్రకారం కార్తికేయ మ‌రో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. డెబ్యూ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ ఓ సినిమా […]

ఆసక్తికరమైన టైటిల్‌తో వస్తున్న ఆర్ఎక్స్ 100 హీరో
Follow us

|

Updated on: Apr 13, 2019 | 6:20 PM

‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకున్నాడు హీరో కార్తికేయ. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్న కార్తికేయ.. నాని నటిస్తున్న ‘గ్యాంగ్ లీడర్’లో విలన్ గా కనిపించనున్నాడు. మరో ప్రక్క ‘హిప్పీ’ సినిమాతో కోలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు కార్తికేయ. ఈ సినిమాకు టీఎన్ కృష్ణ దర్శకుడు.

తాజా సమాచారం ప్రకారం కార్తికేయ మ‌రో ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వినికిడి. డెబ్యూ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో కార్తికేయ ఓ సినిమా చేయ‌నుండ‌గా,ఈ చిత్రానికి 90ఎంఎల్ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్రానికి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం.

రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్