తాగండి.. తూలండి.. ఇంటి దగ్గర దింపుతాం!

మరో 36 గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి అప్పుడే ప్రపంచవ్యాప్తంగా నగరాలు ముస్తాబవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు.. పసందైన ఆఫర్లతో యువతను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. మందుప్రియుల కోసం రకరకాల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఇక అటు సీనియర్లు అయితే కొత్త సంవత్సరాన్ని వెల్‌కమ్ చేయడం కోసం ఇప్పటికే పెద్ద పెద్ద కేకులు ఆర్డర్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే మందుబాబులకు పబ్ నిర్వాహకులు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ […]

తాగండి.. తూలండి.. ఇంటి దగ్గర దింపుతాం!
Follow us

|

Updated on: Dec 31, 2019 | 1:07 PM

మరో 36 గంటల్లో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కి అప్పుడే ప్రపంచవ్యాప్తంగా నగరాలు ముస్తాబవుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో పబ్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు.. పసందైన ఆఫర్లతో యువతను ఆకర్షించేందుకు సిద్ధమయ్యాయి. మందుప్రియుల కోసం రకరకాల తాయిలాలను ప్రకటిస్తున్నాయి. ఇక అటు సీనియర్లు అయితే కొత్త సంవత్సరాన్ని వెల్‌కమ్ చేయడం కోసం ఇప్పటికే పెద్ద పెద్ద కేకులు ఆర్డర్ ఇచ్చేశారు. ఇదిలా ఉంటే మందుబాబులకు పబ్ నిర్వాహకులు మరో బంపర్ ఆఫర్‌ను ప్రకటించారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ ఇబ్బంది లేకుండా తాగి ఇంటికి వెళ్లలేని మందుబాబులను.. క్షేమంగా వారి ఇంటి దగ్గర దిగబెడతామని ప్రకటిస్తున్నారు. అయితే ఇందుకోసం ఎక్స్‌ట్రా ఛార్జీ ,ముందుగానే చెల్లించాలని కండీషన్ పెడుతున్నారు. కాగా, న్యూ ఇయర్ రోజు తాగి రోడ్డు మీద హంగామా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక జారీ చేసిన విషయం విదితమే.

ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
ఏప్రిల్ నెలలో ఈ రాశులవారి జీవితాల్లో పెను మార్పులు..
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
నిమ్మకాయే కదా అని తీసిపారేయకండి.. ఒక్కొక్కటి రూ. 50 వేలు.!
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవన్‌‌పై అనసూయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..!
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో నీతా అంబానీ పూజలు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
ప్రజలకు అలర్ట్‌.. శుక్రవారం ఎండలతో జాగ్రత్త అంటోన్న అధికారులు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
సినిమాను మించిన ట్వీట్స్ గురూ..! అప్పుడు గొడవపడ్డారు.. ఇప్పుడు..
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
బీఆర్‌ఎస్‌లో కేకే కలకలం.. కేశవరావు పార్టీ మారడానికి కారణాలేంటి?
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
వందల కోట్ల ఆస్తి ఉన్నా.. 20 ఏళ్ల వరకు కొడుక్కి చెప్పని తండ్రి
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే
ప్రధాని మోదీతో బిల్‌గేట్స్‌ మాటామంతి.. ఏం మాట్లాడారో తెలియాలంటే