సూర్య మూవీ గురించి ఆసక్తికర విషయం

సూర్య హీరోగా కేవీ ఆనంద్ తెరకెక్కి్స్తోన్న చిత్రం ‘కప్పాన్’. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. దీనికి గురించిన ఓ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి. కప్పాన్ సినిమాలో ఆర్యనే ప్రధానమంత్రి పాత్ర పోషిస్తుండగా.. అతడి తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారని తెలుస్తోంది. మరి ప్రధానమంత్రిగా ఎవరు కనిపిస్తారో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ […]

సూర్య మూవీ గురించి ఆసక్తికర విషయం
Follow us

| Edited By: Team Veegam

Updated on: Feb 14, 2020 | 1:18 PM

సూర్య హీరోగా కేవీ ఆనంద్ తెరకెక్కి్స్తోన్న చిత్రం ‘కప్పాన్’. యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు ఆ మధ్య ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేశాయి. దీనికి గురించిన ఓ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

కప్పాన్ సినిమాలో ఆర్యనే ప్రధానమంత్రి పాత్ర పోషిస్తుండగా.. అతడి తండ్రి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారని తెలుస్తోంది. మరి ప్రధానమంత్రిగా ఎవరు కనిపిస్తారో తెలియాలంటే సినిమా వచ్చే వరకు ఆగాల్సిందే. సాయేషా సైగల్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రానికి హారీశ్ జైరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సూర్య నటించిన ఎన్‌జీకే త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.