దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం.. ఐబీ హెచ్చరిక

ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా దాడులకు ప్లాన్లు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది. అయితే దాదపు పది రోజుల నుంచి దేశం కరోనా మహమ్మారితో పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా […]

దేశ రాజధానిలో ఉగ్రదాడులు జరిగే అవకాశం.. ఐబీ హెచ్చరిక
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 30, 2020 | 6:06 PM

ఓ వైపు ప్రపంచమంతా కరోనా మహమ్మారితో అతలాకుతలమవుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు ఇదే అదనుగా దాడులకు ప్లాన్లు వేస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో అలజడి సృష్టించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ప్రయత్నాలు చేస్తున్నా.. ఎప్పటికప్పుడు మన సైన్యం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది.

అయితే దాదపు పది రోజుల నుంచి దేశం కరోనా మహమ్మారితో పెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైరస్ నివారణకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో ఉగ్రదాడులకు స్కెచ్‌ వేశారని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆదివారం హెచ్చరికలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్‌ షోపియాన్ ప్రాంతంలోని రహస్య శిబిరంలో దాక్కున్నఇద్దరు పాకిస్థానీ ఉగ్రవాదులు.. అక్కడి నుంచి ఢిల్లీకి చేరుకున్నట్లు ఐబీ తెలిపింది. వారు టెలిగ్రాం ద్వారా రహస్య మంతనాలు సాగించారని.. లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఢిల్లీతోపాటు పంజాబ్, యూపీ సరిహద్దుల్లో పోలీస్ సెక్యూరిటీ పెంచాలంటూ ఐబీ హెచ్చరించింది.

బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
బేబీ కేర్‌ ఉత్పత్తులతో పిల్లల్లో పెరుగుతోన్న ఆటిజం ముప్పు
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
వారం ముందే వరదలను గుర్తించొచ్చు.. అందుబాటులోకి ఏఐ టూల్‌
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!