ఇన్ స్టాగ్రామ్ ‘మెసేజింగ్’ యాప్ షట్ డౌన్.!

ఇన్ స్టాగ్రామ్ డిసెంబర్ 2017లో ప్రయోగత్మకంగా లాంచ్ చేసిన స్టాండ్ఎలోన్ ‘డైరెక్ట్’ మెసేజింగ్ యాప్‌ను పూర్తిగా షట్ డౌన్ చేస్తోంది. స్టాండ్ ఎలోన్ కెమెరా ఫస్ట్ మెసేజింగ్ యాప్ ద్వారా యూజర్లు తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌కు డైరెక్టుగా మెసేజ్ పంపుకోవచ్చు. ఇకపోతే యాప్ షట్ డౌన్ అవుతుండడంతో ఇప్పటివరకు చేసిన చాట్స్ డిలీట్ అవుతాయేమో అని యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ డైరెక్ట్ యాప్ ద్వారా చేసిన అన్ని చాట్స్ ఆటోమాటిక్‌గా ఇన్ […]

ఇన్ స్టాగ్రామ్ 'మెసేజింగ్' యాప్ షట్ డౌన్.!
Follow us

|

Updated on: May 17, 2019 | 9:50 PM

ఇన్ స్టాగ్రామ్ డిసెంబర్ 2017లో ప్రయోగత్మకంగా లాంచ్ చేసిన స్టాండ్ఎలోన్ ‘డైరెక్ట్’ మెసేజింగ్ యాప్‌ను పూర్తిగా షట్ డౌన్ చేస్తోంది. స్టాండ్ ఎలోన్ కెమెరా ఫస్ట్ మెసేజింగ్ యాప్ ద్వారా యూజర్లు తమ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌కు డైరెక్టుగా మెసేజ్ పంపుకోవచ్చు. ఇకపోతే యాప్ షట్ డౌన్ అవుతుండడంతో ఇప్పటివరకు చేసిన చాట్స్ డిలీట్ అవుతాయేమో అని యూజర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకూ డైరెక్ట్ యాప్ ద్వారా చేసిన అన్ని చాట్స్ ఆటోమాటిక్‌గా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్‌కు మూవ్ అవుతాయి’ అని సోషల్ మీడియా కామెంటేటర్ మట్ నవర్రా తన ట్విట్టర్  ద్వారా ట్వీట్ చేశారు.

డైరెక్ట్ యాప్‌ను ఎందుకు షట్ డౌన్ చేస్తున్నాం అనే విషయాన్ని ఇన్ స్టాగ్రామ్ పొందుపరచలేదు. డైరెక్ట్ యాప్ తొలినాళ్ళలో కేవలం ఆరు దేశాల్లోనే (చిలే, ఇజ్రాయిల్, పోర్చుగల్, టర్కీ, ఉర్గాయ్) లాంచ్ అయింది.  సెన్సార్ టవర్ రిపోర్ట్స్ ప్రకారం డైరెక్ట్ యాప్‌ను ఆపిల్, గూగుల్ ప్లే స్టోర్స్ నుంచి దాదాపు 1 మిలియన్ యూజర్లు డౌన్లోడ్స్ చేశారని సమాచారం. , ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ ఈ యాప్‌ను ప్రవేశపెట్టలేదు.

ఇన్ స్టాగ్రామ్ తరహాలో ఫేస్‌బుక్ కూడా మెసేంజర్ యాప్ ప్రవేశపెట్టాక.. 2014లో ఫేస్‌బుక్ డైరెక్ట్ సెండింగ్ మెసేజింగ్ యాప్‌ను తొలగించింది. అప్పటినుంచి ఇన్ స్టాగ్రామ్‌లో మాత్రం ఈ డైరెక్ట్ యాప్ అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు.. ఇన్ స్టాగ్రామ్ సపరేట్ డైరెక్ట్ యాప్‌ను షట్ డౌన్ చేస్తున్నట్టు ప్రకటించింది.

'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
'టిల్లు స్క్వేర్' ట్విట్టర్ రివ్యూ..
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
RCBతో మ్యాచ్‌..కేకేఆర్‌లో భారీ మార్పు.. జట్టులోకి 16 ఏళ్ల ప్లేయర్
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
వంతెనపై నుంచి 164 అడుగుల లోయలో పడిపోయిన బస్సు.. 45 మంది మృతి
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
కూలర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. బెస్ట్ బ్రాండ్లపై..
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..