భార్యకు పెళ్లి రోజు కానుకగా చంద్రుడిపై స్థలం

వివాహవార్షికోత్సవం రోజున తన అర్ధాంగికో అందమైన కానుకను ఇద్దామనుకున్నాడు పాకిస్తాన్‌కు చెందిన సోహైబ్‌ అహ్మద్‌.. ఆకాశం దించివ్వడమో.... నెలవంక తుంచివ్వడమో కాకుండా అంతకు మించిన బహుమతి ఏముంటుందా అని తెగ ఆలోచించాడు..

భార్యకు పెళ్లి రోజు కానుకగా చంద్రుడిపై స్థలం
Follow us

|

Updated on: Sep 24, 2020 | 5:58 PM

వివాహవార్షికోత్సవం రోజున తన అర్ధాంగికో అందమైన కానుకను ఇద్దామనుకున్నాడు పాకిస్తాన్‌కు చెందిన సోహైబ్‌ అహ్మద్‌.. ఆకాశం దించివ్వడమో…. నెలవంక తుంచివ్వడమో కాకుండా అంతకు మించిన బహుమతి ఏముంటుందా అని తెగ ఆలోచించాడు.. చించగా చించగా.. మన సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ చంద్రుడిపై జాగా కొన్న విషయం గుర్తుకొచ్చింది.. వెంటనే చంద్రమండలంపై ఓ ఎకరం జాగా కొనేసి శ్రీమతికి బహుమతిగా ఇచ్చాడు.. రావల్పిండిలో నివాసం ఉంటున్న సోహైబ్‌ అహ్మద్‌ కొన్నది చంద్రుడిపై సీ ఆఫ్‌ వెపర్‌ ప్రాంతంలో ! ఇంటర్నేషనల్‌ ల్యూనార్‌ ల్యాండ్‌ రిజిస్ట్రీ దగ్గర 45 డాలర్లు పోసి మరీ కొన్నాడు.. అంత చీపా అని ఆశ్చర్యపోకండి.. చంద్రుడి మీద అంతే ఉంటుంది.. 2018 లో సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ కూడా చందమామపై సీ ఆఫ్ మస్కోవి అనే ప్రాంతంలో కొద్దిపాటి స్థలం కొన్నాడు. సెలబ్రిటీలకు అదో సరదా…ప్రముఖ హీరోలు టామ్ క్రూజ్, షారూఖ్ ఖాన్‌లకు కూడా జాబిల్లిపై జాగాలున్నాయి.. తన రాజు నెలరాజు మీద తన కోసం జాగా కొన్నాడని చెబితే మొదట ఎవరూ నమ్మలేదని అహ్మద్‌ అర్ధాంగి మదిహా చెప్పుకొచ్చారు .. అందరూ జోక్‌ అని కొట్టిపారేశారట! డ్యాకుమెంట్లు చూపిస్తే కానీ నమ్మలేదట! తనకున్న జాగా పక్కనే తన స్నేహితురాలు కూడా ఓ చిన్న స్థలం కొనాలని డిసైడయ్యిందని మదిహా అంటోంది.. యూఎస్ పోస్టల్ సర్వీస్ ద్వారా తమ ఇంటి దగ్గర చంద్రునిపై కొన్న స్థల పత్రాలను అందుకున్నారు ఈ దంపతులు.

షుగర్‌ ఉన్న వాళ్లకు కళ్లు ఎందుకు సరిగ్గా కనిపించవు.?

ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!

ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..

మరో ఉత్కంఠ మ్యాచ్‌కు రంగం సిద్ధం.. ఢిల్లీతో పోరుకు హైదరాబాద్ రెడీ

వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..

ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీకి కారణమవుతుందా.?

నెటిజన్లను ఊరిస్తున్న బ్లూక‌ల‌ర్ ఘీ రైస్.. తయారీ వీడియో వైరల్

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. పెట్టెలు తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.