శానిటైజర్ కెంపెనీలపై సిట్ దాడులు

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులు శానిటైజర్ కు బానిసలుగా మారుతున్నారు. దీంతో శానిటైజర్ తయారీ కంపెనీలపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లా తాడేపల్లి మండలంలోని ఓ కంపెనీపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నులకపేటలో సీకో బయోటెక్ కంపెనీపై డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోదాడులు కొనసాగిస్తున్నారు. ప్యాక్ చేసిన కాటన్స్, సీల్ వేసిన డ్రమ్ముల్లోని రసాయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన వాటిని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు. వాటి పూర్తి వివరాలను.. వాటికి సంబంధించిన వివరాలను […]

శానిటైజర్ కెంపెనీలపై సిట్ దాడులు
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 18, 2020 | 10:29 PM

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులు శానిటైజర్ కు బానిసలుగా మారుతున్నారు. దీంతో శానిటైజర్ తయారీ కంపెనీలపై సిట్ అధికారులు దృష్టి పెట్టారు. ప్రకాశం జిల్లా తాడేపల్లి మండలంలోని ఓ కంపెనీపై ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నులకపేటలో సీకో బయోటెక్ కంపెనీపై డిఎస్పీ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలోదాడులు కొనసాగిస్తున్నారు. ప్యాక్ చేసిన కాటన్స్, సీల్ వేసిన డ్రమ్ముల్లోని రసాయన వివరాలను అడిగి తెలుసుకున్నారు. తయారు చేసిన వాటిని ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు. వాటి పూర్తి వివరాలను.. వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు.