సీఎం హోదాలో తొలిసారిగా.. జెండా ఎగురవేసిన జగన్

Indipendence Day Live Updates: AP CM Jagan Hoists Flag at Vijayawada Indhiragandhi Stadium

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బెజవాడ ఇందిరా మున్సిపల్ స్టేడియంలో తొలిసారిగా సీఎం హోదాలో జగన్ మువ్వన్నెల జెండా ఎగురవేశారు. పటిష్టమైన భద్రత మధ్య జెండా వందనం చేశారు. దాదాపు 750 మంది పోలీసు సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలన్నీ విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్నాయి.

Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ధైర్య సాహసాలు ప్రదర్శించిన పోలీసులకు మోడల్స్ బహుకరించిన సీఎం జగన్

15/08/2019,9:47AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ఏపీలో వాడ వాడలా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

15/08/2019,9:17AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పోలీసులు గౌరవ వందనం స్వీకరించిన సీఎం జగన్

15/08/2019,9:15AM
Picture

73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

సీఎంగా తొలిసారి జగన్ జాతీయపతాక ఆవిష్కరణ

15/08/2019,9:14AM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *