ఐసీసీ సంచలనం..తొలి మహిళా రిఫరీగా జీఎస్‌ లక్ష్మీ

ముంబయి: ఐసీసీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్‌కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్‌లో చోటు కల్పించింది. ఐసీసీ రిఫరీగా ఎంపికైన ఆ మహిళ పేరు జీఎస్‌ లక్ష్మీ. వయసు 51. మూడు వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆమె పర్యవేక్షించింది. దేశవాళీ క్రికెట్‌లో 2008-09 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు రిఫరీగా చేసింది. జీఎస్‌ లక్ష్మీ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌ […]

ఐసీసీ సంచలనం..తొలి మహిళా రిఫరీగా జీఎస్‌ లక్ష్మీ
Follow us

|

Updated on: May 14, 2019 | 6:43 PM

ముంబయి: ఐసీసీలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా భారత్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్‌కు ఐసీసీ అంతర్జాతీయ రిఫరీల ప్యానెల్‌లో చోటు కల్పించింది. ఐసీసీ రిఫరీగా ఎంపికైన ఆ మహిళ పేరు జీఎస్‌ లక్ష్మీ. వయసు 51. మూడు వన్డే, టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆమె పర్యవేక్షించింది. దేశవాళీ క్రికెట్‌లో 2008-09 సీజన్‌లో తొలి మ్యాచ్‌కు రిఫరీగా చేసింది. జీఎస్‌ లక్ష్మీ ఐసీసీ మ్యాచ్‌ రిఫరీగా ఎంపికైన తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియాకు చెందిన క్లైర్‌ పొల్సాక్‌ ఏప్రిల్‌ 27న పురుషుల క్రికెట్‌ మ్యాచ్‌కు అంపైరింగ్‌ చేసిన తొలి మహిళ అంపైర్‌గా ఘనత సొంతం చేసుకుంది. వెంటనే జీఎస్‌ లక్ష్మీని రిఫరీని ఎంపిక చేయడం గమనార్హం.

ఐసీసీలోని అంతర్జాతీయ ప్యానెల్‌కు తనను ఎంపిక చేయడం లక్ష్మీ  ఆనందం వ్యక్తం చేసింది. భారత్‌లో ఓ క్రికెటర్‌గా, రెఫరీగా తనకు సుదీర్ఘ కెరీర్‌ ఉందని.. ఈ రెండింటి అనుభవంతో అంతర్జాతీయ వేదికపై రాణిస్తానని నమ్మకమున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఐసీసీ, బీసీసీఐ, క్రికెట్లో తన సీనియర్లు, కుటుంబ సభ్యులకు జీఎస్‌ లక్ష్మీ ధన్యవాదాలు తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..