భార‌త్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క‌రోనా..!

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇత‌ర దేశాల‌తో పోల్చిచూస్తే కరోనా మహమ్మారి ప్ర‌స్తుతం భారట్ లో అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. బ్లూమ్‌బ‌ర్గ్ కరోనా వైరస్ ట్రాకర్

భార‌త్‌లో అత్యంత వేగంగా విస్తరిస్తున్న క‌రోనా..!
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2020 | 6:51 PM

దేశంలో కోవిద్-19 అత్యంత వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇత‌ర దేశాల‌తో పోల్చిచూస్తే కరోనా మహమ్మారి ప్ర‌స్తుతం భారత్ లో అత్యంత వేగంగా విస్త‌రిస్తోంది. బ్లూమ్‌బ‌ర్గ్ కరోనా వైరస్ ట్రాకర్ తెలిపిన గ‌ణాంకాల ప్ర‌కారం ఈ వైర‌స్ వ్యాప్తి మునుపటి వారంతో పోలిస్తే 20 శాతం మేర‌కు పెరిగింది. మొత్తం కరోనా కేసుల విషయానికొస్తే అమెరికా, బ్రెజిల్ కంటే భారత్ వెనుకబడి ఉంది. భారత్‌,‌ బ్రెజిల్‌ల‌లో క‌రోనా టెస్టులు త‌క్కువ‌గా జ‌రుగుతున్నాయి.

భారత్‌లో ప్ర‌తీ వెయ్యి మందిలో 11.8 శాతం, బ్రెజిల్‌లో 11.93 శాతం పరీక్షలు నిర్వ‌హిస్తున్నారు. అమెరికాలోని ప్ర‌తీ వెయ్యి మందిలో 152.98 శాతం, రష్యాలో 184.34 శాతం పరీక్షలు జరుగుతున్నాయి. బుధవారం దేశంలో కొత్త‌గా 49 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 768 మంది క‌రోనాతో మృతిచెందారు. కాగా.. రికవరీ రేటు 64.23 శాతానికి చేరుకుంది. మరణాల రేటు 2.25 శాతానికి పెరిగింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, క‌ర్నాట‌క‌లో అత్య‌ధిక క‌రోనా కేసులు నమోదయ్యాయి.

Read More:

కరోనా ప్రభావం తగ్గగానే రచ్చబండ.. గ్రామాల్లో పర్యటన

కరోనా ఎఫెక్ట్: శ్రావణమాసం పెళ్లిళ్లు.. అన్నీ ‘పరిమితమే’!

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..