షూటింగ్ వరల్డ్ కప్‌లో అపూర్వికి స్వర్ణం

న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. భారత స్టార్‌ షూటర్‌ అపూర్వి చండీలా రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ విభాగంలో పసిడి గెలుచుకున‍్నారు. శనివారం ఆరంభమైన షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అపూర్వి స్వర్ణాన్ని సాధించారు. సరికొత్త రికార్డుతో అపూర్వి పసిడి గెలుచుకోవడం విశేషం. ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో కొత్త వరల్డ్‌ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు.  ఫలితంగా వరల్డ్‌కప్‌ షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ […]

షూటింగ్ వరల్డ్ కప్‌లో అపూర్వికి స్వర్ణం
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 5:11 PM

న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో భారత్‌ ఖాతాలో తొలి స్వర్ణం చేరింది. భారత స్టార్‌ షూటర్‌ అపూర్వి చండీలా రైఫిల్‌ అండ్‌ పిస్టల్‌ విభాగంలో పసిడి గెలుచుకున‍్నారు. శనివారం ఆరంభమైన షూటింగ్‌ వరల్డ్‌కప్‌లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో అపూర్వి స్వర్ణాన్ని సాధించారు. సరికొత్త రికార్డుతో అపూర్వి పసిడి గెలుచుకోవడం విశేషం.

ఫైనల్లో మొత్తం 252. 9 పాయింట్లతో కొత్త వరల్డ్‌ రికార్డు నెలకొల్పిన అపూర్వి పసిడితో మెరిశారు.  ఫలితంగా వరల్డ్‌కప్‌ షూటింగ్‌ 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ విభాగంలో స్వర్ణం గెలుచుకున్న రెండో భారత షూటర్‌గా అపూర్వి నిలిచారు. అంతకముందు అంజలీ భగవత్‌ ఈ ఫీట్‌ సాధించారు. కాగా, ఇది వరల్డ్‌కప్‌లో అపూర్వికి మూడో పతకం. గత ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌కప్‌లో అపూర్వి రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. తాజా వరల్డ్‌కప్‌ షూటింగ్‌లో  రజత, కాంస్య పతకాలు చైనా దక్కించుకుంది.

సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
గ్రేట్ డార్లింగ్.! మరోసారి గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్ రాజు..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..
నాకు రూ.164 కోట్ల ఆస్తి ఉంది | మోత మోగిస్తోన్న పుష్ప రాజ్..