భారత్‌లో ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ ట్రయల్స్‌ కొనసాగుతాయి: సీరం

బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు పడుతుండటంతో ఆస్ట్రాజెనెకా కరోనా‌ వ్యాక్సిన్‌ మూడోదశ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు‌ ప్రకటించిన విషయం తెలిసిందే

భారత్‌లో ఆస్ట్రాజెనె‌కా వ్యాక్సిన్ ట్రయల్స్‌ కొనసాగుతాయి: సీరం
Follow us

| Edited By:

Updated on: Sep 09, 2020 | 6:24 PM

Oxford clinical trails: బ్రిటన్‌కు చెందిన ఓ వ్యక్తి తీవ్ర సైడ్‌ ఎఫెక్ట్స్‌తో ఇబ్బందులు పడుతుండటంతో ఆస్ట్రాజెనెకా కరోనా‌ వ్యాక్సిన్‌ మూడోదశ ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై దేశీయ ఫార్మా దిగ్గజం సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా స్పందించింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌ని భారత్‌లో నిలిపివేయలేదని సీరం ఇన్‌స్టిట్యూట్‌ తెలిపింది. భారత్‌లో పరీక్షలు కొనసాగుతున్నాయనీ, ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదని సీరం వెల్లడించింది. ప్రస్తుతానికి బ్రిటన్‌లో ట్రయల్స్‌ని నిలిపివేసినా.. త్వరలోనే తిరిగి ప్రారంభం అవుతాయని ఆశిస్తున్నట్టు తెలిపింది.

అయితే బ్రిటన్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న ఓ వాలంటీర్‌కి ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో మూడో దశ ట్రయల్స్‌ని ప్రస్తుతానికి నిలిపి వేస్తున్నట్లు ఆస్ట్రాజెనెకా అధికారికంగా ప్రకటన చేసింది. ప్రయోగ ప్రామాణిక ప్రక్రియ, వ్యాక్సిన్ భద్రతపై పూర్తి స్థాయి సమీక్ష కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆస్ట్రాజెనెకా తెలిపింది. దీంతో బ్రిటన్‌తో పాటు మరికొన్ని దేశాల్లో జరుగుతున్న ఈ వ్యాక్సిన్ ప్రయోగం నిలిచిపోయింది. కాగా క‌రోనా వ్యాక్సిన్ రేసులో ఆక్స్‌ఫ‌ర్డ్ టీకా ముందువ‌రుస‌లో ఉంది. ఇక ఈ వ్యాక్సిన్‌కి సంబంధించి భారత్‌లో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రయోగాలకు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకి డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.

Read More:

అవన్నీ వట్టి పుకార్లే.. ఖండించిన ‘ఆదిపురుష్’ టీమ్‌

‘ప్రధాని కిసాన్ సమ్మాన్ నిధి’ స్కాంలో కొనసాగుతున్న విచారణ.. 30కోట్లు రికవరీ

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు