నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..

భారత దేశంలో చికెన్, మటన్‌ తినడానికే కొందరు ఆలోచిస్తూంటారు. అలాంటిది ఇతర దేశాల్లో మాత్రం కుక్కల్ని, పిల్లుల్ని, బల్లుల్ని, గబ్బిలాలను ఎంతో ఈజీగా తినేస్తూంటారు. బహిరంగ మార్కెట్‌లోనే వాటిని అమ్ముతూంటారు. అందులోనూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్..

నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..
Follow us

| Edited By:

Updated on: Jul 05, 2020 | 10:52 AM

భారత దేశంలో చికెన్, మటన్‌ తినడానికే కొందరు ఆలోచిస్తూంటారు. అలాంటిది ఇతర దేశాల్లో మాత్రం కుక్కల్ని, పిల్లుల్ని, బల్లుల్ని, గబ్బిలాలను ఎంతో ఈజీగా తినేస్తూంటారు. బహిరంగ మార్కెట్‌లోనే వాటిని అమ్ముతూంటారు. అందులోనూ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా  కరోనా వైరస్ మరింతగా విజృంభిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో చైనాలో పలు జంతువుల మాంసాన్ని బ్యాన్ చేసింది ఆ దేశ ప్రభుత్వం. తాజాగా నాగాలాండ్‌లో కూడా కుక్క మాంసాన్ని బ్యాన్ చేశారు. అసలు కుక్క మాంసాన్ని ఎప్పటి నుంచో బ్యాన్ చేయాలని జంతు ప్రేమికులు నిరసనలు, ర్యాలీలు చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కరోనా ఎఫెక్ట్‌తో నాగాలాండ్ ప్రభుత్వం దిగి వచ్చింది. ఇకపై మాంసం దిగుమతి, వ్యాపారం, అమ్మకం ఉండదని వెల్లడించింది.

అయితే నాగాలాండ్ ప్రభుత్వం జంతు ప్రేమికుల మొర విని ఈ నిషేధం విధించలేదు. అసలేం జరిగిందంటే.. నాగాలాండ్‌లో ఓ మార్కెట్లో సంచుల్లో కుక్కుల్ని తాళ్లతో కట్టి అమ్మకానికి సిద్దంగా ఉంచారు. ఆ ఫొటోలు తీసిన కొందరు.. చైనాలో ఇలాంటి వెట్ మార్కెట్ల వల్లనే కరోనా వైరస్ వ్యాపించిందని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది కాస్తా బాగా వైరల్ అవడంతో.. నాగాలాండ్ ప్రభుత్వంపై బాగా ఒత్తిడి పెరిగింది. దీంతో నాగా గవర్నమెంట్ దిగి రావాల్సి వచ్చింది.

అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
అప్పుడురణ్‌బీర్.. ఇప్పుడు అలియా..బాబీ డియోల్‌కు మరో క్రేజీ ఛాన్స్
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
పరిణితి చోప్రా ప్రెగ్నెంట్ ?.. హీరోయిన్ రియాక్షన్ వైరల్..
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
లాంచింగ్‌కు సిద్ధమైన వన్‌ప్లస్‌ కొత్త ఫోన్‌.. ఫీచర్స్‌ ఇలా...
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌.. కాంగ్రెస్‌లోకి కడియం శ్రీహరి, కావ్య
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
ఇది మరుపురాని ప్రయాణం.. అల్లు అర్జున్ ఎమోషనల్..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
మీ డబ్బు భద్రం.. లాభం అధికం.. ఐదు బెస్ట్ పెట్టుబడి పథకాలు ఇవే..
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ఇంటర్‌ కాలేజీలకు వేసవి సెలవులు ప్రకటించిన బోర్డ్‌.. ఎప్పటినుంచంటే
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో హనుమాన్ భక్తుడికి చోటు..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
గ్యాంగ్‌స్టర్‌ ముఖ్తార్‌ అన్సారీ గుండెపోటుతో మృతి..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..
తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. తాజా రేట్లు ఇవే..