సెమీస్‌కు సైనా, కశ్యప్‌

గువాహటి: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్‌లోకి ప‍్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనా 21-10, 21-10 తేడాతో భారత మాజీ నంబర్‌ వన్‌ నేహా పండిట్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో సైనా ఆద్యంతం దూకుడుగా ఆడారు. సెమీ ఫైనల్లో వైష్ణవితో సైనా తలపడనున్నారు. ఇక పురుషుల సింగిల్స్‌లో సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ సెమీస్‌లోకి […]

సెమీస్‌కు సైనా, కశ్యప్‌
Follow us

|

Updated on: Feb 15, 2019 | 3:32 PM

గువాహటి: భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో సెమీ ఫైనల్‌లోకి ప‍్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో సైనా 21-10, 21-10 తేడాతో భారత మాజీ నంబర్‌ వన్‌ నేహా పండిట్‌పై విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన క్వార్టర్‌ ఫైనల్లో సైనా ఆద్యంతం దూకుడుగా ఆడారు. సెమీ ఫైనల్లో వైష్ణవితో సైనా తలపడనున్నారు.

ఇక పురుషుల సింగిల్స్‌లో సైనా భర్త పారుపల్లి కశ్యప్‌ సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. కశ్యప్‌ 21-18, 21-16 తేడాతో బొద్దిహిత్‌ జోషిపై విజయం సాధించి సెమీస్‌కు చేరాడు. సౌరవ్‌ వర్మ సైతం సెమీస్‌లోకి ప్రవేశించాడు. క్వార్టర్‌ ఫైనల్లో సౌరవ్‌ 21-11, 21-23, 21-18తో సాయి ప్రణీత్‌పై గెలిచి సెమీస్‌ బెర్తును ఖన్ఫార్మ్ చేసుకున్నాడు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..