టికెట్ లేకుండా ప్రయాణం.. రైల్వేకు భారీ ఆదాయం

భారతదేశంలో అత్యధిక ఆదాయం గడించే సంస్థల్లో రైల్వేస్ ఒకటి. భారత రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. కాగా వీరిలో కొంతమంది టికెట్ తీసుకోకుండానే పయనిస్తుంటారు. అయితే ఇలా టికెట్ లేకుండా ప్రయాణించే వారి వల్లనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చిందట. అదెలా అనుకుంటున్నారా..? అలాంటి వారు ప్రయాణంలో ఏదో ఒక చోట అధికారులకు పట్టుబడి భారీగా జరిమానాలు చెల్లిస్తుంటారు. ఇలా మూడేళ్లలో దాదాపు 89లక్షల మంది పట్టుబడగా.. వారి నుంచి జరిమానాల రూపంలో […]

టికెట్ లేకుండా ప్రయాణం.. రైల్వేకు భారీ ఆదాయం
Follow us

| Edited By:

Updated on: Aug 27, 2019 | 8:08 AM

భారతదేశంలో అత్యధిక ఆదాయం గడించే సంస్థల్లో రైల్వేస్ ఒకటి. భారత రైల్వేల్లో నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ప్రయాణం చేస్తుంటారు. కాగా వీరిలో కొంతమంది టికెట్ తీసుకోకుండానే పయనిస్తుంటారు. అయితే ఇలా టికెట్ లేకుండా ప్రయాణించే వారి వల్లనే రైల్వేకు భారీ ఆదాయం వచ్చిందట. అదెలా అనుకుంటున్నారా..? అలాంటి వారు ప్రయాణంలో ఏదో ఒక చోట అధికారులకు పట్టుబడి భారీగా జరిమానాలు చెల్లిస్తుంటారు. ఇలా మూడేళ్లలో దాదాపు 89లక్షల మంది పట్టుబడగా.. వారి నుంచి జరిమానాల రూపంలో రైల్వే అధికారులు రూ.1,377కోట్లు వసూలు చేశారట.

ఈ విషయం తాజాగా బయటికొచ్చింది. ఇటీవల రైల్వేల్లో జరిమానాలపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త రైల్వేబోర్డుకు దరఖాస్తు చేశారు. దానికి అధికారులు సమాధానం ఇచ్చారు. ఇక అందులో 2016-17 సంవత్సరంలో రూ. 405.30కోట్లు.. 2017-18లో రూ. 441.62కోట్లు.. 2018-19లో రూ. 530.06కోట్లు జరిమానాల రూపంలో వచ్చిందని తేలింది. ఇలా మొత్తం మూడు సంవత్సరాల్లో టికెట్ లేని ప్రయాణికుల నుంచి రూ.1,377 కోట్ల ఆదాయాన్ని రైల్వే ఆర్జించింది.

యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
యూత్‌ని చెవిటివారిగా చేసిన డీజే సౌండ్.. పలువురిపై కేసు నమోదు
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
మిర్చిబండి వద్ద స్నాక్స్‌ తిని యూపీఐ చెల్లింపు చేసిన కేంద్రమంత్రి
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
కాలేజ్ ఫెస్ట్‏లో సాయి పల్లవి మాస్ డాన్స్.
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
నయా ట్రెండ్ సినిమాటిక్ యూనివర్స్.. ఆ బాటలో ఎవరున్నారంటే.?
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
ఈ ఆప్టికల్ ఇల్యూషన్‌లో 264 నెంబర్‌ని కనిపెట్టండి చూద్దాం..
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
వ్యాపారం మీ లక్ష్యం అయితే.. పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది.. అదెలా
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
కేసీఆర్ ఇంటి పక్కనే క్షుద్రపూజలు.. రాత్రివేళ ఏం జరిగింది..?
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
గుండెపోటుకు చెక్‌ పెట్టి రక్త ప్రసరణను మెరుగుపరిచే ఆహారాలు
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
అనుకూలంగా శుక్ర గ్రహం.. ఈ రాశులకు చెందిన మహిళలకు మహా యోగాలు!
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..
తెలంగాణలో రుణమాఫీ మంటలు.. రేవంత్ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్ ఫైర్..