వైద్య విద్యలో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం..

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యలో భారీగా మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్య విద్యలో భారీ మార్పులకు కేంద్రం శ్రీకారం..
Follow us

|

Updated on: Sep 19, 2020 | 4:30 PM

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్యలో భారీగా మార్పులు చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే తాజాగా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన విద్యార్థులు 3 నెలల పాటు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాల్సి ఉంటుందని పేర్కొంది. పీజీ విద్యార్థులు జిల్లాల్లో వైద్య సేవలు అందించడం వల్ల ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు ఏర్పడటమే కాకుండా  వారికి అనుభవం తోడవుతుందని ఇండియన్ మెడికల్ కౌన్సిల్(ఐఎంసీ) స్పష్టం చేసింది. (Indian Medical Council)

Also Read:

మందుబాబులకు మరో గుడ్ న్యూస్.. ఏపీలో బార్లకు గ్రీన్ సిగ్నల్..

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

Breaking: ప్లేస్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు.!

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.!

ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు గుడ్ న్యూస్..

పశువులకు మరో అంతుచిక్కని వ్యాధి.. ఆందోళనలో రైతులు.!