కరోనా భయమా..? వివరాల కోసం ఈ నంబర్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది.!

కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనపడని వైరస్ పై యుద్ధం ప్రకటించాయి. తాజాగా మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదుగురు కరోనా ప్రభావంతో మరణించగా.. రెండు వందల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు. ఈ క్రమంలో ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేదిశగా కేంద్ర,రాష్ట్రా  ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.  ఈ క్రమంలోనే కరోనా హెల్స్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఇకపై సోషల్ మీడియా యాప్.. వాట్సాప్‌లో […]

కరోనా భయమా..? వివరాల కోసం ఈ నంబర్ సేవ్ చేసుకుంటే సరిపోతుంది.!
Follow us

| Edited By:

Updated on: Mar 20, 2020 | 8:41 PM

కరోనా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఈ కంటికి కనపడని వైరస్ పై యుద్ధం ప్రకటించాయి. తాజాగా మనదేశంలో కూడా ఈ మహమ్మారి చాపకింద నీరులో వ్యాపిస్తోంది. ఇప్పటికే ఐదుగురు కరోనా ప్రభావంతో మరణించగా.. రెండు వందల మందికిపైగా ఆస్పత్రిపాలయ్యారు.

ఈ క్రమంలో ప్రజల్లో కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించేదిశగా కేంద్ర,రాష్ట్రా  ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.  ఈ క్రమంలోనే కరోనా హెల్స్‌లైన్ నంబర్లను ప్రకటించాయి. ఇకపై సోషల్ మీడియా యాప్.. వాట్సాప్‌లో ఈ  కరోనా వైరస్ వివరాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఓ వాట్సాప్ చాట్‌బోట్‌ను రెడీ చేసింది. కరోనా వైరస్ గురించి కావలసిన సమాచారాన్ని ఈ బోట్ ద్వారా తెలుసుకోవచ్చు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు, క్వారంటైన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.. ఇలా అన్నీ ఈ బోట్ ద్వారా తెలుస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ బోట్ పేరు ‘మైగవ్ కరోనా హెల్ప్‌డెస్క్’.

మీరు కూడా వాట్సాప్‌ ద్వారా కరోనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే.. 90131 51515 నంబరును మొబైల్‌లో సేవ్ చేసుకుంటే సరిపోతుందట.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.