అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ రిటైర్మెంట్..?

టీమిండియా సీనియర్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. అందుకు సంబంధించి బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఐసీసీ అనుమతి పొందిన ఇతర దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడేందుకు యువరాజ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ తరపున ఇక ఆడబోనని యువరాజ్‌కు అర్ధం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని.. బీసీసీఐ నుంచి సరైన సమాచారం వచ్చాక తనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఓ బీసీసీఐ […]

అంతర్జాతీయ క్రికెట్‌కు యూవీ రిటైర్మెంట్..?
Follow us

|

Updated on: May 20, 2019 | 8:01 AM

టీమిండియా సీనియర్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడు. అందుకు సంబంధించి బీసీసీఐ నిర్ణయం కోసం వేచి చూస్తున్నాడు. రిటైర్మెంట్‌ తర్వాత ఐసీసీ అనుమతి పొందిన ఇతర దేశాల్లో టీ20 క్రికెట్‌ ఆడేందుకు యువరాజ్ ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.

భారత్ తరపున ఇక ఆడబోనని యువరాజ్‌కు అర్ధం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాడని.. బీసీసీఐ నుంచి సరైన సమాచారం వచ్చాక తనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఓ బీసీసీఐ అధికారి పేర్కొన్నారు. కాగా ఇటీవల ఇర్ఫాన్‌ పఠాన్‌ కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆడేందుకు సమర్పించిన దరఖాస్తును బీసీసీఐ తిరస్కరించింది.

మరోవైపు ఈ ఏడాది ఐపీఎల్‌లో యువరాజ్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. మొదట్లో అవకాశాలు వచ్చినా.. ఆ తర్వాత రిజర్వ్ బెంచ్‌కే యూవీ పరిమితమయ్యాడు. దీంతో తన భవిష్యత్‌పై నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది.  ఇదిలా ఉండగా యూవీకి ఇప్పటికే కెనడా, యూరప్‌లలో జరిగే టీ20 లీగ్‌ మ్యాచుల్లో ఆడేందుకు భారీ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం.

కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు