Indian Army Recruitment Rally: తెలంగాణ అభ్య‌ర్థుల‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. 8, 10, ఇంటర్‌ పాసైనవారు కూడా అర్హులే

ఆర్మీ యూనిఫామ్ వేసుకుని  దేశసేవ చేయాలని కలలు కనే తెలంగాణ యువతకు గుడ్ న్యస్ వచ్చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం హ‌కీంపేట‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో...

Indian Army Recruitment Rally: తెలంగాణ అభ్య‌ర్థుల‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. 8, 10, ఇంటర్‌ పాసైనవారు కూడా అర్హులే
Follow us

|

Updated on: Jan 17, 2021 | 8:13 PM

Indian Army Recruitment Rally in Telangana: ఆర్మీ యూనిఫామ్ వేసుకుని  దేశసేవ చేయాలని కలలు కనే తెలంగాణ యువతకు గుడ్ న్యస్ వచ్చేసింది. సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాల‌యం హ‌కీంపేట‌లోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో రాష్ట్రంలోని అభ్య‌ర్థుల‌కు నియామ‌క ర్యాలీ నిర్వ‌హిస్తోంది. తెలంగాణకు చెందిన 33 జిల్లాల వాళ్లు ఈ ర్యాలీలో పాల్గొనేందుకు అర్హులే. ఎనిమిదో తరగతి, టెన్త్‌ ఉత్తీర్ణతతో కూడా కొన్ని పోస్టులకు అర్హత సాధించవచ్చు. మరికొన్ని పోస్టులకు క‌నీసం 50% మార్కుల‌తో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్, ఇంగ్లిష్ స‌బ్జెక్టులతో ఇంట‌ర్ పాస్ అయ్యి ఉండాలి. ఇంట్రస్ట్ ఉన్నవాళ్లు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 19 నుంచి రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ స్టార్టవుతుంది. ఫిబ్రవరి 17 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు http://joinindianarmy.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

సోల్జ‌ర్ – టెక్నిక‌ల్‌, సోల్జ‌ర్ – టెక్నిక‌ల్ (ఏవియేష‌న్‌/ అమ్యూనిష‌న్ ఎగ్జామిన‌ర్‌), సోల్జ‌ర్ – టెక్నిక‌ల్ న‌ర్సింగ్ అసిస్టెంట్, సోల్జ‌ర్ – జ‌న‌ర‌ల్ డ్యూటీ, సోల్జ‌ర్ – ట్ర‌డ్స్‌మెన్‌,  సోల్జ‌ర్ – క్ల‌ర్క్‌/ స్టోర్ కీప‌ర్ టెక్నిక‌ల్‌ దరఖాస్తులు కోరుతున్నారు. ఫిజిక‌ల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, ఫిజిక‌ల్ మెజ‌ర్‌మెంట్ టెస్ట్‌, మెడిక‌ల్‌, ఉమ్మ‌డి ప్ర‌వేశ ప‌రీక్ష ఆధారంగా ఎంపిక ప్ర‌క్రియ ఉంటుంది.  2021 మార్చి 05 నుంచి మార్చి 24 వ‌ర‌కు ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ జరగనుంది.

Also Read :

తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రిలో పసికందు మాయం కేసులో క్లారిటీ.. ప్రైవేట్ ఆస్పత్రిలో మళ్లీ టెస్టులు.. ఏం తేలిందంటే

వాటర్‌ట్యాంక్‌లో అస్థిపంజరాలు.. అవి పిల్లలవే అని స్థానికుల అనుమానం.. విచారించిన పోలీసులు ఏం తేల్చారంటే

మీకు రెండు పాన్ కార్డులు ఉన్నాయా.?జరిమానాతో పాటు ఆ శిక్షలు తప్పవు

మీన రాశిలో కుజ, రాహువు కలయిక.. ఆ రాశుల వారికి అదృష్టం పట్టనుంది..

స్వర్గంపై అలకబూని ఆ అప్సరస ఈ వయ్యరి రూపంలో భువికి చేరిందేమో..

సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే

మేమిద్దరం ఎప్పుడో విడిపోయాం.. మొగలిరేకులు నటుడు క్లారిటీ..

గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!

సమ్మర్‌లో అండమాన్‌ ట్రిప్‌ వేస్తే ఉంటుంది.. మీకోసమే ఈ స్పెషల్‌

ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేస్తున్నారా జాగ్రత్త సుమా

లోన్ కట్టడానికి డబ్బు లేదా..?లోన్ కట్టకపోతే ఆ చిక్కులు తప్పవు మరి

స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై సీఎం జగన్ కీలక కామెంట్స్
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
సినిమా లెవల్లో కారును వెంబడించి మరీ ఆపారు.. కట్ చేస్తే
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
గూడ్సు రైలు కింద ఇరుక్కొని 100 కిలోమీటర్లు ప్రయాణించిన బాలుడు.!
ప్రతిభ గొప్పదా.. అందం గొప్పదా.? ప్రాచీ ఏం నిరూపించింది.?

మంగళవారం డైరెక్టర్‌కు ఇండియన్‌ వరల్డ్ ఫిల్మ్ అవార్డ్‌

'అప్పట్లో ఆ హీరోయిన్ను ఇష్టపడ్డా.!' ఆ విషయాన్ని బయటపెట్టిన తారక్.

స్టార్ హీరో ట్యాక్సీ డ్రైవర్గా! అబ్బాస్ జీవితం మామూలుగా లేదుగా.!

ఎప్పుడూ కింగ్! యనిమాల్ దర్శకుడిని మెచ్చుకున్న హీరోయిన్

చిక్కుల్లో విజయ్‌ దళపతి.. స్టార్ హీరోపై సామాన్యుడి కేస్.!

పగోడికి కూడా రాకూడదు ఈ కష్టం.! మీర్జాపూర్’ నటుడి ఇంట విషాదం.!

గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి కూతురు శ్రీజ కొణిదెల.! వీడియో.