బ్రేకింగ్… పంజాబ్‌లో కుప్పకూలిన మిగ్-29

పంజాబ్ రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రోజు వారీ ట్రైయినింగ్‌లో భాగంగా మిగ్-29 ఫైటర్ జెట్ విమానం.. జలంధర్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. టెక్నికల్ సమస్యల కారణాలతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. కాగా.. […]

బ్రేకింగ్... పంజాబ్‌లో కుప్పకూలిన మిగ్-29
Follow us

| Edited By:

Updated on: May 08, 2020 | 1:09 PM

పంజాబ్ రాష్ట్రంలో భారత వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో పైలట్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన రాష్ట్రంలోని హోషియార్‌పూర్ జిల్లాలో చోటుచేసుకుంది. రోజు వారీ ట్రైయినింగ్‌లో భాగంగా మిగ్-29 ఫైటర్ జెట్ విమానం.. జలంధర్ నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిపోయిందని ఎయిర్ ఫోర్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా.. టెక్నికల్ సమస్యల కారణాలతోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని.. ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.

కాగా.. ఇటీవల మిగ్ 29 విమానాలు తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. ఇప్పటికే పలు విమానాలు టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలాయి.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..