భారత వైమానిక దళంలోకి చినూక్ హెలికాప్టర్లు

చండీఘడ్ : భారత వైమానిక దళంలో అమెరికా తయారు చేసిన చినూక్ భారీ హెలికాప్టర్లను ఇవాళ రంగంలోకి దించారు. భారత వాయుసేనకు చెందిన చండీఘడ్ వైమానిక కేంద్రంలో చినూక్ హెలికాప్టర్లను ప్రారంభించారు. ప్రపంచంలోని 19 దేశాలు వినియోగిస్తున్న చినూక్ హెలికాప్టర్లను తాము ప్రవేశపెట్టామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ థనోవా వెల్లడించారు. భారత వైమానిక కేంద్రాల్లో పెద్దఎత్తున సామాగ్రి, ఆయుధాలు, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఇవి ఎంతో అనుకూలమైనవి ఆయన తెలిపారు. అమెరికాకు 1.5 […]

భారత వైమానిక దళంలోకి చినూక్ హెలికాప్టర్లు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 25, 2019 | 1:37 PM

చండీఘడ్ : భారత వైమానిక దళంలో అమెరికా తయారు చేసిన చినూక్ భారీ హెలికాప్టర్లను ఇవాళ రంగంలోకి దించారు. భారత వాయుసేనకు చెందిన చండీఘడ్ వైమానిక కేంద్రంలో చినూక్ హెలికాప్టర్లను ప్రారంభించారు. ప్రపంచంలోని 19 దేశాలు వినియోగిస్తున్న చినూక్ హెలికాప్టర్లను తాము ప్రవేశపెట్టామని ఎయిర్ చీఫ్ మార్షల్ బీఎస్ థనోవా వెల్లడించారు. భారత వైమానిక కేంద్రాల్లో పెద్దఎత్తున సామాగ్రి, ఆయుధాలు, ఇంధనాన్ని తరలించడంతోపాటు విపత్తు సమయాల్లో వినియోగించుకునేందుకు ఇవి ఎంతో అనుకూలమైనవి ఆయన తెలిపారు. అమెరికాకు 1.5 బిలియన్లు చెల్లించి భారత్ 15 చినూక్ హెలికాప్టర్లను కొని కీలక ప్రాంతాల్లో మొహరించిందని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్పారు. దీంతోపాటు అపాచీ హెలికాప్టర్లను పఠాన్ కోట్ వైమానిక కేంద్రంలో ఉన్నాయని ఎయిర్ చీఫ్ వెల్లడించారు.

సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
లసిత్ మలింగను పక్కకు తోసేసిన హార్దిక్ పాండ్యా! వీడియో వైరల్
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?
వరంగల్ రాజకీయాల్లో నాటకీయ పరిణామం.. ఒకరు ఇన్.. మరొకరు అవుట్.?