గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ!

India vs West Indies: Rohit Sharma breaks Chris Gayle record for most sixes in T20I, గేల్ రికార్డ్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ!

భారత ఓపెనర్ రోహిత్ శర్మ టీ20ల్లో అరుదైన రికార్డ్ నెలకొల్పాడు. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో రోహిత్ శర్మ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు. టీ 20లలో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్ గా గేల్(105) రికార్డును రోహిత్(106) బ్రేక్ చేసాడు. రోహిత్ శర్మ, క్రిస్‌గేల్ తర్వాత ఈ సిక్సర్ల రికార్డ్‌లో వరుసగా మార్టిన్ గప్తిల్ (103 సిక్సర్లు), కొలిన్ మున్రో (92), బ్రెండన్ మెక్‌కలమ్ (91) టాప్-5లో కొనసాగుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *