విండీస్ ఆలౌట్… భారత్ స్కోర్ 46/3

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 117 పరుగుల వద్ద ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 87/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 97 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కార్న్‌వాల్.. షమీ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 117 పరుగుల వద్ద హమిల్టన్ (5) ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తిరిగి అదే స్కోరు వద్ద కీమర్ రోచ్ (17) రవీంద్ర […]

విండీస్ ఆలౌట్... భారత్ స్కోర్ 46/3
Follow us

| Edited By:

Updated on: Sep 01, 2019 | 11:58 PM

భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విండీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను 117 పరుగుల వద్ద ముగించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 87/7తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్ 97 పరుగుల వద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 14 పరుగులు చేసిన కార్న్‌వాల్.. షమీ బౌలింగ్‌లో రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత 117 పరుగుల వద్ద హమిల్టన్ (5) ఇషాంత్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. తిరిగి అదే స్కోరు వద్ద కీమర్ రోచ్ (17) రవీంద్ర జడేజాకు దొరికిపోవడంతో విండీస్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసిన భారత్.. విండీస్‌ను 117 పరుగులకే ఆలౌట్ చేసి 299 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. రెండో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 46 పరుగులు చేసింది.  విండీస్ జట్టుపై 315 పరుగుల ఆధిక్యంలో భారత్ జట్టు ఉంది.

కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
కరీంనగర్ స్థానంపై కొనసాగుతున్న ఉత్కంఠ..!
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
30 ఏళ్ల వయస్సులో స్లిమ్‌ అవ్వాలంటే ఈ 6 అలవాట్లను అలవర్చుకోండి..
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ ఎందుకు తిరగబెడుతోంది..?
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
సింపుల్‏గా దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి..
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
టీబీ రోగుల్లో కనిపించని దగ్గు లక్షణం.. ఆందోళ చెందుతోన్ననిపుణులు
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
పేరెంట్స్‌కి అలర్ట్‌.. కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు షెడ్యూల్‌.
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
జనంతో జగన్.. కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర..
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
మీ ఏంపీ అభ్యర్థి పూర్తి సమాచారం ఇలా తెలుసుకోండి!
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
శరీరంలో కనిపించే ఈ లక్షణాలు.. కిడ్నీల్లో రాళ్లకు సంకేతం కావొచ్చు.
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..
బంగారం రా మా సాయి పల్లవి.. ఇంత మెచ్యురిటీ ఏంటమ్మా నీకు..