వరల్డ్ కప్ 2019: భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్ ఓవర్ టూ ఓవర్ వివరాలు

Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

సౌతాఫ్రికాపై 6 వికెట్ల తేడాతో భారత్ ఘనవిజయం సాధించింది.

05/06/2019,10:44PM

సౌతంప్టన్ వేదికగా జరుగనున్న ప్రపంచ కప్ లీగ్ మ్యాచ్ లో నేడు టీమిండియా, సౌతాఫ్రికాలు తలపడ్డాయి. కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆధ్వర్యంలో ఈ మెగా టోర్నీలో  టీమిండియా ఆడిన తొలి మ్యాచ్ లో ఘనవిజయం సాధించింది.

Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రోహిత్ శర్మ 122 పరుగులు, హార్థిక్ పాండ్యా 15 పరుగులతో నాటౌట్ గా నిలిచారు.

05/06/2019,10:46PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకున్న భారత జట్టు… వరల్డ్‌కప్ టోర్నీలో వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిన సౌతాఫ్రికా…

05/06/2019,10:45PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

భారత్ ఘనవిజయం..ఫోర్ తో మ్యాచ్‌ను ముగించిన హార్థిక్ పాండ్యా

05/06/2019,10:40PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

క్రిస్ మోరీస్ వేసిన 47వ ఓవర్ లో భారత్ కు 10 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో ధోని ఔట్ అయ్యాడు. బ్యాటింగ్ కి దిగిన హార్థిక్ పాండ్యా బ్యాక్ టూ బ్యాక్ ఫోర్లు బాదాడు. 47 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 223-3

05/06/2019,10:39PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

46 బంతుల్లో 34 పరుగులు చేసిన ధోని క్రిస్ మోరీస్ వేసిన బంతికి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు

05/06/2019,10:37PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

హార్థిక్ పాండ్యా బ్యాటింగ్ కి వచ్చాడు

05/06/2019,10:35PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ధోని ఔట్

05/06/2019,10:34PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా వేసిన 46వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. 46 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 213-3

05/06/2019,10:33PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

45 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 120, ధోని 30 పరుగులతో క్రీజులో ఉన్నారు.

05/06/2019,10:32PM

 

Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తాహీర్ వేసిన 45వ ఓవర్ లో భారత్ కు 10 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ ఒక ఫోర్ బాదారు. 45 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 208-3

05/06/2019,10:26PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

200 పరుగులకు చేరుకున్న టీం ఇండియా స్కోర్

05/06/2019,10:25PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా వేసిన 44వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ ఒక ఫోర్ బాదారు. 44 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 198-3

05/06/2019,10:24PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 43వ ఓవర్ లో భారత్ కు 14 పరుగులు లభించాయి. ఈ ఒ=ఓవర్ లో రోహిత్, ధోని చెరో ఫోర్ బాదారు. 43 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 193-3

05/06/2019,10:19PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ఫెషుకాయో వేసిన 42వ ఓవర్ లో భారత్ కు 3 పరుగులు లభించాయి. 42 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 179-3

05/06/2019,10:17PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

128 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.

05/06/2019,10:16PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 41వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. 41 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 176-3

05/06/2019,10:11PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రోహిత్ శర్మ సెంచరీ

05/06/2019,10:09PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

40 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 97, ధోని 17 పరుగులతో క్రీజులో ఉన్నారు.

05/06/2019,10:07PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

క్రిస్ మోరీస్ వేసిన 40వ ఓవర్ లో భారత్ కు 3 పరుగులు లభించాయి. 40 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 171-3

05/06/2019,10:06PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ఫెషుకాయో వేసిన 39వ ఓవర్ లో భారత్ కు 4 పరుగులు లభించాయి. 39 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 168-3

05/06/2019,10:02PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

క్రిస్ మోరీస్ వేసిన 38వ ఓవర్ లో భారత్ కు 6 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో ధోని ఒక ఫోర్ బాదాడు. 38 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 164-3

05/06/2019,9:57PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ఫెషుకాయో వేసిన 37వ ఓవర్ లో భారత్ కు 4 పరుగులు లభించాయి. 37 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 158-3

05/06/2019,9:51PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 36వ ఓవర్ లో భారత్ కు 4 పరుగులు లభించాయి. 36 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 154-3

05/06/2019,9:49PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తాహీర్ వేసిన 35వ ఓవర్ లో భారత్ కు 5 పరుగులు లభించాయి. 35 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 150-3

05/06/2019,9:47PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 34వ ఓవర్ లో ఒక వైడ్, ఒక సింగిల్ రూపంలో భారత్ కు 2 పరుగులు మాత్రమే లభించాయి. 34 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 145-3

05/06/2019,9:39PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తాహీర్ వేసిన 33వ ఓవర్ లో భారత్ 4 పరుగులు లభించాయి. 33 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 143-3

05/06/2019,9:36PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా వేసిన 32వ ఓవర్ లో భారత్ ఒక్క పరుగు కూడా సాధించలేదు. పైగా ఈ ఓవర్ లో కేల్ రాహుల్ వికెట్ ను కోల్పోయింది. 32 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 139-3. పైగా ఈ ఓవర్ మేడిన్

05/06/2019,9:33PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

‘తల’ ధోని బ్యాటింగ్ కు దిగాడు

05/06/2019,9:28PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

42 బంతుల్లో 26 పరుగులు చేసిన రాహుల్.. రబాడా బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి డుప్లిసిస్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

05/06/2019,9:27PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

కేఎల్ రాహుల్ అవుట్

05/06/2019,9:26PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తాహీర్ వేసిన 31వ ఓవర్ లో భారత్ కు 10 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. 31 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 139-2

05/06/2019,9:23PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

30 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 74 పరుగులు, కేఎల్ రాహుల్ 25 పరుగులతో క్రీజులో ఉన్నారు

05/06/2019,9:23PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా వేసిన 30వ ఓవర్ లో భారత్ కు 6 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 129-2

05/06/2019,9:19PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తాహీర్ వేసిన 29వ ఓవర్ లో భారత్ కు 8 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ ఒక ఫోర్ బాదాడు. 29 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 123-2

05/06/2019,9:16PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా వేసిన 28వ ఓవర్ లో భారత్ కు కేవలం 2 పరుగులు మాత్రమే లభించాయి. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 115-2

05/06/2019,9:11PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

50 పరుగుల భాగస్వామ్యం పూర్తి చేసుకునన రోహిత్, రాహుల్ జోడి…

05/06/2019,9:08PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 27వ ఓవర్ లో భారత్ కు 11 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు బాదాడు. 27 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 113-2

05/06/2019,9:07PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

100 మార్క్ దాటిన భారత స్కోరు…

05/06/2019,9:05PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

క్రిస్ మోరీస్ వేసిన 26వ ఓవర్ లో భారత్ కు 7 పరుగులు లభించాయి. ఈ ఓవర్ లో కేఎల్ రాహుల్ ఒక ఫోర్ బాదాడు. 26 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 102-2

05/06/2019,9:05PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

25వ ఓవర్ ముగిసేసరికి రోహిత్ శర్మ 50 పరుగులు, కేఎల్ రాహుల్ 13 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు

05/06/2019,8:59PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 25వ ఓవర్ లో భారత్ కు కేవలం 3 పరుగులు అభించాయి. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 95-2

05/06/2019,8:58PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

క్రిస్ మోరిస్ 24వ ఓవర్ లో కేవలం ఒక లెగ్ బై లభించింది. 24 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 92-2

05/06/2019,8:54PM
Picture

వరల్డ్ కప్..జ్జాపకాలు నెమరువేసుకుంటున్న సెహ్యాగ్

05/06/2019,8:53PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

70 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ… హిట్ మ్యాన్ వన్డే కెరీర్‌లో ఇది 42వ అర్ధశతకం.

05/06/2019,8:51PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 23వ ఓవర్ లో ఒక సిక్స్ తో కలిపి మొత్తం 9 పరుగులు లభించాయి. ఇదే ఓవర్ లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ సాధించాడు. 23 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 91-2

05/06/2019,8:51PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రోహిత్ హాప్ సెంచరీ

05/06/2019,8:49PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

తబ్రైజ్‌ షంషి వేసిన 23వ ఓవర్ లో రోహిత్ 6

05/06/2019,8:48PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

హాఫ్ సెంచరీకి సింగిల్ దూరంలో హిట్ మ్యాన్ రోహిత్..

05/06/2019,8:46PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

22వ ఓవర్ ను మేడిన్‌గా వేసిన క్రిస్ మోరీస్..ఈ మ్యాచ్ లో అతనికిది 3వ మెయిడిన్ ఓవర్..22 ఓవర్లుకు భారత్ స్కోరు 82-2

05/06/2019,8:46PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

21వ ఓవర్ వేసిన తబ్రైజ్‌ షంషి ..ఒక లెగ్ బైతో కలిపి మొత్తం 4 పరుగులు ఇచ్చాడు. 21వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 82-2

05/06/2019,8:40PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

20 ఓవర్లు ముగిసేసరికి రోహిత్ శర్మ 42 పరుగులు, కేఎల్ రాహుల్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు

05/06/2019,8:38PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

20వ ఓవర్ వేసిన ఫెషుకాయో..రెండు ఫోర్స్ తో కలిపి మొత్తం 10 పరుగులు ఇచ్చాడు . 20వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 78-2

05/06/2019,8:37PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

19వ ఓవర్ వేసిన తబ్రైజ్‌ షంషి కేవలం 3 పరుగులు ఇచ్చాడు. 19వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 68-2

05/06/2019,8:33PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

18వ ఓవర్ వేసిన ఫెషుకాయో కేవలం 3 పరుగులు ఇచ్చాడు. 18వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 65-2

05/06/2019,8:29PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

17వ ఓవర్ వేసిన తాహీర్ ఒక 4 తో కలిపి మొత్తం 8 పరుగులు ఇచ్చాడు. 17వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 62-2

05/06/2019,8:21PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

16వ ఓవర్ వేసిన ఫెషుకాయో 4 పరుగులు ఇచ్చి కీలకమైన కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. 16వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 54-2

05/06/2019,8:19PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ఫెషుకాయో బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన విరాట్ కోహ్లీ… తర్వాతి బంతికి షాట్ ఆడబోయి కీపర్ డికాక్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 34 బంతుల్లో 18 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు భారత సారథి.

05/06/2019,8:17PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

కోహ్లీ అవుట్…

05/06/2019,8:16PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

15వ ఓవర్‌ వేసిన తాహీర్..కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 14వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 50-1. నెమ్మదిగా బ్యాటింగ్ చేస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ

05/06/2019,8:11PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

14వ ఓవర్‌ వేసిన ఫెషుకాయో..కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 14వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 47-1

05/06/2019,8:08PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

13వ ఓవర్‌లో కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చిన ఇమ్రాన్ తాహీర్..13 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 44-1

05/06/2019,8:05PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

12వ ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చిన ఫెషుకాయో..12 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 39-1

05/06/2019,8:04PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

వికెట్స్ ఎడ్జ్‌కు బంతి తగలడంతో అంపైర్ నిర్ణయానికే వదిలేసిన థర్డ్ అంపైర్… సో రోహిత్ నాటౌట్

05/06/2019,8:02PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రోహిత్ శర్మ వికెట్ కోసం అప్పీల్ చేసిన ఫెషుకాయో… అంపైర్ అవుట్ ఇవ్వకపోవడంతో రివ్యూ కోరిన ఫెషుకాయో…

05/06/2019,8:00PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

11వ ఓవర్ వేసిన రబాడా భారత్‌కు కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 11 ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోరు 36/1

05/06/2019,7:54PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

10 ఓవర్లు ముగిసే సమయానికి జట్టు స్కోరు 34 /1

05/06/2019,7:52PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

10వ ఓవర్‌లో 3 పరుగులు మాత్రమే ఇచ్చిన రబాడా

05/06/2019,7:51PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

9 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 31/1

05/06/2019,7:49PM

 

Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

9 ఓవర్ వేసిన క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించిన కోహ్లి

05/06/2019,7:48PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

క్రిస్ మోరీస్ బౌలింగ్‌లో రన్స్ సాధించేందుకు ఇబ్బంది పడుతోన్న టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీ.

05/06/2019,7:47PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా వేసిన 8వ ఓవర్ లో ఒక సిక్స్ 2 ఫోర్లు సాధించిన రోహిత్ శర్మ.. 8 ఓవర్లు ముగిసే సమయానికి భారత్ స్కోరు 29/1

05/06/2019,7:44PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడాకు బ్యాక్ బ్యాక్ బౌండరీస్(6, 4, 4) తో ఝలక్ ఇచ్చిన రోహిత్ శర్మ

05/06/2019,7:42PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రబాడా బౌలింగ్‌లో సిక్స్ బాదిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ

05/06/2019,7:41PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

విరాట్ కోహ్లీ తాను ఆడిన రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో మొదటి మ్యాచుల్లో సెంచరీ చేశాడు. 2011లో బంగ్లాదేశ్‌పై 83 బంతుల్లో 100 నాటౌట్… 2015లో పాకిస్థాన్‌పై 126 బంతుల్లో 107 నాటౌట్…

05/06/2019,7:40PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

7వ ఓవర్‌ను మెయిడిన్‌గా వేసిన క్రిస్ మోరీస్..ఒక్క పరుగు కూడా సాధించలేకపోయిన కోహ్లి

05/06/2019,7:39PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

బ్యాటింగ్‌లో సౌతాఫ్రికా గౌరవప్రదమైన స్కోరు సాధించేందుకు సాయపడిన రబాడా, మోరీస్ బాలింగ్‌లోను సత్తా చాటుతున్నారు. చాలా టైట్ బౌలింగ్ వేస్తూ టీం ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నారు.

05/06/2019,7:38PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

6 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 14-1

05/06/2019,7:35PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

6వ ఓవర్‌లో ధావన్ వికెట్ తీసి ఒకే ఒక్క పరుగు ఇచ్చిన రబాడా

05/06/2019,7:34PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

12 బంతుల్లో 8 పరుగులు చేసిన శిఖర్ ధావన్… రబాడా బౌలింగ్‌లో షాట్ ఆడబోయి కీపర్ డి కాక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.

05/06/2019,7:33PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

5వ ఓవర్‌ తొలి బంతికే దావన్‌ని అవుట్ చేసిన రబడా

05/06/2019,7:32PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

5వ ఓవర్ టైట్ గా బౌల్ చేసిన క్రిస్ మోరీస్..కేవలం రెండు పరుగులు మాత్రమే సాధించిన టీం ఇండియా ఓపెనర్లు

05/06/2019,7:31PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

4వ ఓవర్‌లో కేవలం ఒక్క పరుగు మాత్రమే సాధించిన టీం ఇండియా

05/06/2019,7:30PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

సఫారీ జట్టు బౌలర్లను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ… 13 బంతుల్లో కేవలం 3 పరుగులు చేసిన హిట్ మ్యాన్ రోహిత్…

05/06/2019,7:26PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

3వ ఓవర్‌లో మొత్తం 6 పరుగులు ఇచ్చిన మోరీస్..3 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 10-2

05/06/2019,7:23PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

3వ ఓవర్ లో తొలి ఫోర్ బాదిన శిఖర్ దావన్

05/06/2019,7:21PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

రెండవ ఓవర్‌లో భారత్‌కు ఒక్క పరుగు మాత్రమే ఇచ్చిన రబాడా

05/06/2019,7:20PM

 

Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

మొదటి ఓవర్‌లో భారత్‌కు 3 పరుగుల ఇచ్చిన ఇమ్రాన్  తాహీర్

05/06/2019,7:18PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనింగ్ ద్వయం శిఖర్ దావన్, రోహిత్ శర్మ

05/06/2019,7:17PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.

05/06/2019,7:16PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

భారత్ ముందు 228 పరుగుల టార్గెట్‌ను ఉంచిన సౌత్ ఆఫ్రికా

05/06/2019,6:40PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ఇన్నింగ్స్ చివరి బంతికి తాహీర్‌ను అవుట్ చేసిన భువనేశ్వర్ కుమార్. చివరి ఓవర్ లో 2 వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్

05/06/2019,6:38PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

ఎనిమిదో వికెట్‌కు 66 పరుగులు జోడించిన తర్వాత 34 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 43 పరుగులు చేసిన క్రిస్ మోరిస్… చివరి ఓవర్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

05/06/2019,6:37PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

50వ ఓవర్ 2వ బంతికి మోరీస్‌ను పెవిలియన్‌కు పంపిన భువనేశ్వర్ కుమార్

05/06/2019,6:36PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

49వ ఓవర్‌లో 6 పరుగులు ఇచ్చిన బుమ్రా, 49 ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 224-7

05/06/2019,6:32PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

48వ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్, 48 ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 218-7

05/06/2019,6:29PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

47వ ఓవర్‌లో 9 పరుగులు ఇచ్చిన బుమ్రా

05/06/2019,6:26PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

43 బంతుల్లో రబాడా, క్రిస్ మోరిస్ కలిసి 8వ వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు…

05/06/2019,6:25PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

46వ ఓవర్‌లో 8 పరుగులు ఇచ్చిన భువనేశ్వర్ కుమార్

05/06/2019,6:20PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

46 ఓవర్లు ముగిసే సమయానికి సఫారీ జట్టు స్కోరు 200/7

05/06/2019,6:19PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

200 స్కోరు దాటిన దక్షిణాఫ్రికా…

05/06/2019,6:19PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

45వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చిన బుమ్రా

05/06/2019,6:15PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

45 ఓవర్లు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా స్కోరు 192/7

05/06/2019,6:14PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

05/06/2019,6:13PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

44వ ఓవర్‌ వేసిన ఒక సిక్స్‌తో కలిపి మొత్తం 8 పరుగులు ఇచ్చాడు.

05/06/2019,6:10PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

43వ ఓవర్‌ వేసిన హార్థిక్ పాండ్యా ఒక ఫోర్‌తో కలిపి 9 పరుగులు ఇచ్చాడు.

05/06/2019,6:05PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

42వ ఓవర్‌లో ఒక సిక్స్‌తో కలిపి 9 పరుగులు ఇచ్చిన చాహల్

05/06/2019,6:03PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

42 ఓవర్లు ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోరు 173/7

05/06/2019,6:02PM
Picture

వరల్డ్ కప్‌లో అరుదైన ఘనత సాధించిన చాహల్

05/06/2019,6:00PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

41వ ఓవర్‌లో 1 వైడ్ పరుగుతో కలిపి మొత్తం 3 పరుగులు ఇచ్చిన కుల్దీప్ యాదవ్

05/06/2019,5:59PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

40వ ఓవర్‌లో 4 పరుగులు ఇచ్చి వికెట్ తీసిన చాహల్

05/06/2019,5:56PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

61 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్స్‌తో 34 పరుగులు చేసిన ఫెల్కూవాయో.. చాహాల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. 158 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది దక్షిణాఫ్రికా జట్టు.

05/06/2019,5:55PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

40వ ఓవర్‌లో చాహల్ మరోసారి విజృంభన..3వ బంతికి ఫెల్కూవాయో అవుట్

05/06/2019,5:52PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

39 వ ఓవర్ లో వేసిన కుల్దీప్ యాదవ్..ఒక సిక్స్ తో కలిపి మొత్తం 11 పరుగులు ఇచ్చాడు. 39వ ఓవర్ ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 157-6…..మోరీస్ 8 పరుగులు, ఫెల్కూవాయో 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.

05/06/2019,5:50PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

38 వ ఓవర్ లో రెండు వైడ్లుతో కలిపి మొత్తం చాహల్ 6 పరుగులు ఇచ్చాడు

05/06/2019,5:45PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

37 వ ఓవర్ వేసిన కుల్దీప్ యాదవ్ కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు.

05/06/2019,5:42PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

36 ఓవర్లు ముగిసే సమయానికి సఫారీ జట్టు స్కోరు 138/6

05/06/2019,5:41PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

40 బంతుల్లో 31 పరుగులు చేసిన డేవిడ్ మిల్లర్… చాహాల్ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు.

05/06/2019,5:40PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

చాహల్ మరోసారి మ్యాజిక్..36వ ఓవర్ 3 మంతికి మిల్లర్ అవుట్

05/06/2019,5:39PM
Picture

బూమ్రాకు వీరూ సరదా ప్రశంస

05/06/2019,5:36PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

35 ఓవర్లు ముగిసేసరికి సౌతాఫ్రికా స్కోరు 134-5….మిల్లర్ 31 పరుగులతో, ఫెల్కూవాయో 21 పరుగులతో క్రీజులో ఉన్నారు.

05/06/2019,5:35PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్

35వ ఓవర్ వేసిన భువనేశ్వర్ కుమార్.. కేవలం 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు

05/06/2019,5:32PM
Picture

భారత్ VS సౌతాఫ్రికా మ్యాచ్