రెండో ఇన్నింగ్స్: చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్.. నిప్పులు చెరిగిన కమ్మిన్స్, హాజిల్‌వుడ్!! ఆసీస్ టార్గెట్ 90..

అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమిండియా పేలవ ఆటతీరును ప్రదర్శించింది. ఆసీస్ పేస్ బౌలర్ల ద్వయాన్ని...

రెండో ఇన్నింగ్స్: చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్.. నిప్పులు చెరిగిన కమ్మిన్స్, హాజిల్‌వుడ్!! ఆసీస్ టార్గెట్ 90..
Follow us

|

Updated on: Dec 19, 2020 | 12:05 PM

India Vs Australia 2020: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు టీమిండియా పేలవ ఆటతీరును ప్రదర్శించింది. ఆసీస్ పేస్ బౌలర్ల ద్వయాన్ని ఎదుర్కోవడంలో భారత్ బ్యాట్స్‌మెన్ పూర్తిగా తడబడ్డారు. ఆట మొదలైన రెండు గంటల్లోనే భారత్ రెండో ఇన్నింగ్స్ పూర్తి కావడం గమనార్హం.

టీమిండియా స్కోర్ 15 పరుగుల వద్ద తొలుత జస్ప్రీత్‌ బుమ్రా(2) ఔటవ్వగా, కాసేపటికే పుజారా(0), మయాంక్‌(9), విరాట్ కోహ్లీ(4), అజింక్య రహానె(0), అశ్విన్(0), సాహా(4), విహారి(8), ఇలా వరుసపెట్టి ఒక్కొక్కరు సింగిల్ డిజిట్స్‌కే పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఇక 36/9 పరుగుల వద్ద షమీ గాయంతో రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్ ముగిసింది.

ప్రస్తుతం టీమిండియా 89 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. ఆసీస్ తొలి టెస్ట్ గెలవాలంటే 90 పరుగులు చేయాల్సి ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో అదరగొట్టి.. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో ఇండియా ఫ్యాన్స్ పూర్తి షాక్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ నాలుగు, హాజిల్‌వుడ్‌ ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా పతనాన్ని శాసించారు.

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!