ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ.. పింక్ బాల్ టెస్టు నుంచి వైదొలిగిన డేవిడ్ వార్నర్..

టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్...

ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురు దెబ్బ.. పింక్ బాల్ టెస్టు నుంచి  వైదొలిగిన డేవిడ్ వార్నర్..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 09, 2020 | 2:36 PM

India Vs Australia 2020: టీమిండియాతో టెస్టు సిరీస్‌కు ముందు ఆతిధ్య ఆస్ట్రేలియా జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా మొదటి టెస్ట్‌కు దూరమయ్యాడు. ఇరు జట్ల మధ్య డిసెంబర్ 17వ తేదీన అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్ట్ జరగనుంది. తొలిసారి భారత్, ఆస్ట్రేలియా డే/నైట్ టెస్టులో తలబడనున్నాయి. తాను గాయం నుంచి కోలుకున్నానని.. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి మరో పది రోజులు పడుతుందని డేవిడ్ వార్నర్ తెలిపాడు. సిడ్నీ వేదికగా రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ వార్నర్ గాయపడిన సంగతి తెలిసిందే.

కాగా, ఇప్పటిదాకా జరిగిన డే/నైట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. అలాంటిది భారత్‌తో జరగబోయే మొదటి డే/నైట్ టెస్టుకు డేవిడ్ వార్నర్ లాంటి అనుభవజ్ఞుడు దూరం కావడం ఆసీస్ జట్టుకు ప్రతికూలాంశమేనని చెప్పాలి. అలాగే ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ కూడా కంకషన్‌కు గురికావడంతో ఆస్ట్రేలియాను గాయాల బెడద వేధిస్తోంది.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.