కొత్త జెర్సీ గురూ..రాణించడం ఖాయం !

బర్మింగ్‌హాం వేదికగా టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీ‌సేన కొత్త జెర్సీతో ఆడబోతోంది. ఇప్పటికే ప్లేయర్లు వీటిని ధరించి ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. వీటిని బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసినట్టు వార్తలు రావడంతో మంచి ప్రచారం లభించింది. అనేకమంది వీటికి రేటింగ్స్ ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సైతం కొత్త జెర్సీకి ‘ పదికి ఎనిమిది ‘ రేటింగ్ ఇవ్వడం విశేషం. తనకు ఈ కలర్ జెర్సీ ఎంతో ఇష్టమని, […]

కొత్త జెర్సీ గురూ..రాణించడం ఖాయం !
Follow us

|

Updated on: Jun 30, 2019 | 2:01 PM

బర్మింగ్‌హాం వేదికగా టీమిండియా-ఇంగ్లాండ్ మధ్య ఆదివారం జరిగే మ్యాచ్‌లో కోహ్లీ‌సేన కొత్త జెర్సీతో ఆడబోతోంది. ఇప్పటికే ప్లేయర్లు వీటిని ధరించి ఫోటోషూట్‌లో పాల్గొన్నారు. వీటిని బీసీసీఐ సోషల్ మీడియాలో విడుదల చేసినట్టు వార్తలు రావడంతో మంచి ప్రచారం లభించింది. అనేకమంది వీటికి రేటింగ్స్ ఇవ్వడం కూడా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ.. సైతం కొత్త జెర్సీకి ‘ పదికి ఎనిమిది ‘ రేటింగ్ ఇవ్వడం విశేషం. తనకు ఈ కలర్ జెర్సీ ఎంతో ఇష్టమని, ముదురు రంగు బాగుందని ఆయన అన్నాడు. పైగా ఇది ఒక్క మ్యాచ్‌కే పరిమితం కావడం చెప్పుకోదగినదని పేర్కొన్నాడు.

ఇంగ్లాండ్ టీమ్ బ్లూజెర్సీ ధరిస్తున్నందున టీమిండియా దానికి కౌంటర్‌గా ఈ ఆరెంజ్ అండ్ బ్లూ జెర్సీని ఎంచుకుంది. కాగా-దేశంలో యువతలో కొత్త స్ఫూర్తి నింపేందుకు ఓ డీ ఐ అండ్ ఎవే కిట్ డిజైన్లను ఈ ఏడాది లాంచ్ చేశామని, మన జాతీయ టీముల ‘ నిర్భయత్వానికి ‘ ఇది ప్రతీక అని ఈ సంస్థ ట్వీట్ చేసింది. టీమిండియా తన సంప్రదాయక బ్లూ కలర్ క్రికెట్ జెర్సీ నుంచి మరో ‘ఫామ్’లోకి మారడం ఇదే మొదటిసారి. కొత్త జెర్సీ గ్రాఫిక్ ఇమేజీలు ఈ మధ్య సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ వచ్చాయి. బీసీసీఐ గానీ, కిట్ స్పాన్సర్ గానీ వీటిని ధృవీకరించనప్పటికీ ఇవి బీసీసీఐ విడుదల చేసినట్టే ప్రచారం జరగడం విశేషం.

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?