Successfully Test Air Missile : మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం సక్సెస్..మొబైల్ లాంఛర్ ద్వారా పరీక్షించన డీఆర్‌డీఓ..

ఒడిశా తీరంలో మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించే మధ్య శ్రేణి క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఈ ప్రయోగాన్ని..

Successfully Test Air Missile : మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం సక్సెస్..మొబైల్ లాంఛర్ ద్వారా పరీక్షించన డీఆర్‌డీఓ..
Follow us

|

Updated on: Dec 23, 2020 | 9:38 PM

Successfully Test Air Missile : ఒడిశా తీరంలో మరో మధ్యంతర క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. భూమి నుంచి గాలిలోని లక్ష్యాలను చేధించే మధ్య శ్రేణి క్షిపణిని భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (DRDO) ఈ ప్రయోగాన్ని విజయంతంగా నిర్వహించింది. ఒడిశా బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌ నుంచి మొబైల్ లాంఛర్ ద్వారా మధ్యశ్రేణి క్షిపణిని ప్రయోగించారు. భారత సైన్యం అవసరాల కోసం ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఏజెన్సీతో కలిసి ఈ క్షిపణిని డీఆర్​డీఓ అభివృద్ధి చేస్తోంది.

ముందుగా ‘బాన్‌షీ’ పేరుతో ఉండే మానవ రహిత విమానాన్ని గాల్లోకి పంపించారు. ఆ తర్వాత మధ్యతరహా క్షిపణి బాన్‌షీని కచ్చితత్వంతో చేధించిందని రక్షణశాఖ వెల్లడించింది. ఈ మధ్యశ్రేణి క్షిపణిని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (BDL) తయారుచేస్తోంది. ఈ క్షిపణిని సైన్యంలో చేర్చితే రక్షణ బలగాల పోరాట సామర్థ్యం మరింత ఇనుమడిస్తుందని రక్షణశాఖ తెలిపింది.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ

తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..

బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది

ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్

'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం

కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!

ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్

రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా

కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..

రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!

చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??

చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం

డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు