చైనా పట్ల భారత్ మెతక వైఖరి ? ఎఫ్ డీ ఐ పాలసీ సవరణపై వెనక్కి ?

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా వెలిబుచ్చిన అభ్యంతరంతో కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను భారత్ అతిక్రమిస్తోందని  చైనా చేసిన ఆరోపణను కొట్టి పారేస్తూనే.. మరోవైపు.. ఈ సవరణ.. అనుమతిని తిరస్కరించినట్టుగా భావించరాదని, ఇది ఆమోద ప్రక్రియ మాత్రమేనని తాజాగా స్పష్టం చేసింది. అంతే తప్ప ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ఉల్లంఘన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇది […]

చైనా పట్ల భారత్ మెతక వైఖరి ? ఎఫ్ డీ ఐ పాలసీ సవరణపై వెనక్కి ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 21, 2020 | 4:51 PM

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పాలసీని సవరిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై చైనా వెలిబుచ్చిన అభ్యంతరంతో కేంద్రం వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ అంశంపై ప్రపంచ వాణిజ్య సంస్థ సూచించిన మార్గదర్శకాలను భారత్ అతిక్రమిస్తోందని  చైనా చేసిన ఆరోపణను కొట్టి పారేస్తూనే.. మరోవైపు.. ఈ సవరణ.. అనుమతిని తిరస్కరించినట్టుగా భావించరాదని, ఇది ఆమోద ప్రక్రియ మాత్రమేనని తాజాగా స్పష్టం చేసింది. అంతే తప్ప ఇందులో ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల ఉల్లంఘన ప్రసక్తే లేదని పేర్కొంది. ఇది పెట్టుబడులకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రమేనని, మన దేశాల పరస్పర వాణిజ్యంపై ఎలాంటి ప్రభావం చూపదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

కరోనా మహమ్మారి కారణంగా తమ దేశ ఆర్ధిక పరిస్థితి దిగజారిన నేపథ్యంలో చైనా కంపెనీలు భారత కంపెనీలపై కన్ను వేశాయని, వాటిలో పెట్టుబడులు పెట్టడం ద్వారా వాటిని టేకోవర్ చేయడానికి కుయుక్తి పన్నాయని వార్తలు వఛ్చిన సంగతి తెలిసిందే. దీంతో కేంద్రం అత్యవసరంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై గల పాలసీని సవరించింది. ప్రభుత్వ అనుమతి లేనిదే ఏ విదేశమూ ఇక్కడి సంస్థల్లో పెట్టుబడులు పెట్టడానికి అవకాశం లేకుండా  ఈ విధానాన్ని సవరించారు. ఇండియాతో సరిహద్దులను పంచుకునే దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాలంటే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాల్సిందేనని ఈ సవరణలో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈ నెల 12 న తను చేసిన ట్వీట్ లో ఈ విషయమై ఆందోళన వ్యక్తం చేశారు కూడా.

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..

ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..

చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.