ఐరాస మండలిలో భారత సభ్యత్వం.. ఆస్ట్రేలియా మద్దతు

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం కింద ఇండియాకు ఈ అర్హత ఉందని, ప్రపంచ వేదికపై తన గళం వినిపించాలని ఈ దేశం ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.’ ఈ అర్హతకు సంబంధించి ఇండియా ‘ ఆత్మపరిశీలన ‘ చేసుకుంది .. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ వాయిస్ వినిపించాలంటే అందుకు భద్రతామండలే తగిన వేదిక అని మోదీ భావించారు ‘ […]

ఐరాస మండలిలో భారత సభ్యత్వం.. ఆస్ట్రేలియా మద్దతు
Follow us

|

Updated on: Nov 19, 2019 | 3:04 PM

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ కు శాశ్వత సభ్యత్వం ఉండాల్సిందేనని ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ ఎబోట్ అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వం కింద ఇండియాకు ఈ అర్హత ఉందని, ప్రపంచ వేదికపై తన గళం వినిపించాలని ఈ దేశం ఎంతోకాలంగా ఎదురుచూస్తోందని ఆయన చెప్పారు.’ ఈ అర్హతకు సంబంధించి ఇండియా ‘ ఆత్మపరిశీలన ‘ చేసుకుంది .. ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ వాయిస్ వినిపించాలంటే అందుకు భద్రతామండలే తగిన వేదిక అని మోదీ భావించారు ‘ అని ఎబోట్ పేర్కొన్నారు. ఈ దేశ సైనిక, ఆర్ధిక బలాబలాలను బట్టి చూస్తే ఈ అభిమతం పూర్తి సమంజసమైనదన్నారు. ఈ అంశంపై తమ దేశ ప్రభుత్వం ఎలాంటి వైఖరి పాటిస్తోందో తనకు తెలియకపోయినా.. తాను మాత్రం వ్యక్తిగతంగా దీనిని పూర్తిగా సమర్థిస్తున్నానని స్పష్టం చేశారు. ‘ ఈ వరల్డ్ కు ఒక్క సూపర్ పవర్ దేశమే కాదు.. రెండు డెమోక్రటిక్ సూపర్ పవర్స్ అవసరం కూడా ఉంది ‘ అని టోనీ ఎబోట్ వ్యాఖ్యానించారు. అంటే.. ఇండియాను అత్యున్నత ప్రజాస్వామ్య దేశంగా ఆయన పరోక్షంగా అభివర్ణించారు.ఐరాస సెక్యూరిటీ కౌన్సిల్ లో తమకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఇండియా ఏనాటినుంచో కోరుతోంది. ఇందుకు ప్రపంచ దేశాల మద్దతును కోరుతోంది.

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..