KTR ROAD SHOW
ఉప్పల్ నియోజకవర్గంలోని ఈసీఐఎల్, నాచారం, ఉప్పల్ చౌరస్తాలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం.. లైవ్ అప్‌డేట్స్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం నగరంలో షురూ అయింది. ఈ సాయంత్రం నుంచి కేటీఆర్ రోడ్ షోలు మల్కాజ్ గిరి, ఉప్పల్ నియోజకవర్గాల్లో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా పలు చోట్ల స్టేజ్, రోడ్ షోలు ప్లాన్ చేసింది టీఆర్ఎస్ పార్టీ. ఆ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం.. లైవ్ అప్డేట్స్ మీకోసం.

x