ఇండియా అంటే..ఈ ‘ వికాస్ పతియే ‘!

ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ ఒకే జాతీయ నియోజకవర్గంగా, పార్లమెంట్ ఎన్నికలను ‘ ప్రెసిడెన్షియల్ రెఫరెండం ‘ గా మార్చివేసినట్టే ఉంది. ఇక ‘ దూకుడైన ‘ హిందూత్వ స్థాపన విషయంలో ఆయన ఆలోచనలను దేశ ప్రజలు ప్రజలు సమర్థించినట్టే. ఇది బీజేపీకి మంచి ప్రయోజనకారిగా పరిణమించింది. […]

ఇండియా అంటే..ఈ ' వికాస్ పతియే '!
Follow us

| Edited By:

Updated on: May 23, 2019 | 5:12 PM

ప్రెసిడెన్షియల్ (కాబోయే) ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ మళ్ళీ ‘ రైసినా హిల్స్ ‘ (పదవి) వైపు అడుగులు వేస్తున్నారు. ఆయన పర్మనెంట్ ఎలక్షన్ మోడ్ ఎలా ఉందంటే.. 543 లోక్ సభ నియోజకవర్గాలనూ ఒకే జాతీయ నియోజకవర్గంగా, పార్లమెంట్ ఎన్నికలను ‘ ప్రెసిడెన్షియల్ రెఫరెండం ‘ గా మార్చివేసినట్టే ఉంది. ఇక ‘ దూకుడైన ‘ హిందూత్వ స్థాపన విషయంలో ఆయన ఆలోచనలను దేశ ప్రజలు ప్రజలు సమర్థించినట్టే. ఇది బీజేపీకి మంచి ప్రయోజనకారిగా పరిణమించింది. తాజా ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా మూడు అంశాలను హైలైట్ చేస్తున్నాయి. అవి..’ మస్క్యు లర్ నియో-హిందూయిజం,’ (బలమైన హిందూత్వ), మీడియా మైథాలజీస్ (సోషల్ మీడియా), హోల్ సేల్ వర్సెస్ రిటెయిల్ పాలిటిక్స్ (రాజకీయాల్లో వ్యాపార పోకడ ప్రచారం)  అని ఓ వ్యాసకర్త పేర్కొన్నారు. నియో హిందూయిజం గురించి ప్రస్తావించవలసి వస్తే,, ఇది దేశంలోని, విదేశీ శత్రువులు హిందూ మెజారిటీకి హాని కల్పిస్తున్నారన్న అభిప్రాయాన్ని మోదీ ప్రజల్లో బలంగా కలిగించగలిగారు. ఇండియాలోని ప్లూరాలిటీ, డైవర్సిటీ (బహుళ వ్యవస్థలు), సెక్యులరిజాన్ని ఒక విధంగా ఆయన సవాల్ చేశారు. అయోధ్య సమస్య, హిందూత్వ నినాదం ప్రధానంగా వారణాసిలో మోదీని ‘ అగ్ర భాగాన ‘ నిలిపాయి. రాజకీయంగా ఇలాంటివి ఆయనకు దోహదపడ్డాయి. మీడియా మైథాలజీ అంటే..నమో టీవీయే కాదు.. సోషల్ మీడియా, వాట్సాప్ సందేశాలు మోదీ నాయకత్వానికి ఉపయోగపడ్డాయి. ‘    మన్ కీ బాత్ ‘ షో ఆయనను ప్రజలను దగ్గర చేసింది. సర్జికల్ దాడులను ఆయన మద్దతుదారులు సైకాలజికల్ రిలీఫ్ గా భావిస్తే.. పబ్లిక్, ప్రైవేట్ మీడియాతో బాటు అగ్రవర్ణాలు, బీసీలు, దళితులు బీజేపీకి పట్టం గట్టడం విశేషం. హోల్ సేల్ వర్సెస్ రిటెయిల్ పాలిటిక్స్ అంటే.. సరదాగా.. ‘ తండా మత్లబ్ కోకో కోలా ‘ అంటూ నటుడు ఆమిర్ ఖాన్ తో కూడిన యాడ్ కు సంబంధింఛిన మార్కెటింగ్ స్ట్రాటెజీని మోదీ పాటించడం.. తను రోజుకు 20 గంటలు పని చేస్తానని, నాలుగు గంటలే నిద్రపోతానని ఆయన చేసిన ప్రచారం నిజమైనా, కాకపోయినా దాన్ని ప్రజలు విశ్వసించారు. కాగా-కాంగ్రెస్ తన ప్రచారాన్ని నెగెటివ్ పొలిటికల్ మార్కెటింగ్ తో మొదలు పెట్టింది. ఆ పార్టీ చేసిన ప్రచారం దాని విజయానికి దోహదపడలేదు.

సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!